Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలు చేస్తూ కోట్లు గడిస్తున్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. విజయ్ కు, ఆయన తండ్రి చంద్ర శేఖర్ కు మధ్య విబేధాలు ఉన్నట్లు ఎప్పటినుంచో పుకార్లు వస్తున్న విషయం తెల్సిందే.
Keerthy Suresh:మహానటి కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి చేసుకోనుందా అంటే నిజమే అని అంటున్నారు తమిళ్ తంబీలు. గత కొన్నిరోజులుగా కీర్తి పెళ్లి వార్త నెట్టింట సంచలనాన్ని సృష్టిస్తోంది.
Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ భార్యకు విడాకులు ఇచ్చాడంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. విజయ్ భార్య సంగీతకు మధ్య విభేదాలు తలెత్తాయని, ప్రస్తుతం వారిద్దరు విడివిడిగా ఉంటున్నారని తమిళ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Gayathri Raghuram: తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా బీజేపీలో ముసలం మొదలయ్యింది. దీంతో బీజేపీ నుంచి ఒక మహిళా నేత తప్పుకుంది. మంగళవారం ఆమె బీజేపీ కి రాజీనామా చేసింది. ఆమె ఎవరో కాదు తమిళ నటి గాయత్రీ రఘురాం. గాయత్రి తమిళనాడు రాజకీయాల్లో చాలా చురుకుగా పాల్గొనేది.
Thegimpu Trailer: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, మంజు వారియర్ జంటగా హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తునీవు. తెలుగులో తెగింపు పేరుతో రిలీజ్ కానుంది. బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ కాంబోలో వలిమై సినిమా వచ్చిన సంగతి తెల్సిందే.
Directors to Turn Producers : తమిళ చిత్రసీమలో యువ దర్శకులు సందడి చేస్తున్నారు. ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్టుగా అభిమానులను ఆకట్టుకునేలా సినిమాలు తీస్తుండడంతో టాప్ హీరోలందరూ యువ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు.
Vijay Setupathi:కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. మంచి పాత్ర అయితే చాలు.. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చివరికి గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వమన్న ఓకే చెప్పేస్తాడు. ఇక విజయ్ పాత్రకు ప్రాణం పోస్తాడు. హావభావాలను మాత్రమే కాదు ఆ పాత్రకు తగ్గట్టు మారిపోతాడు.
Laatti Trailer: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, సునైనా జంటగా వినోత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లాఠీ. రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ మరియు నంద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.