Simbu: ప్రియరాళ్లకు పెళ్లిలు చేసి.. పెళ్లి పీటలు ఎక్కుతున్న స్టార్ హీరో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Simbu: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పెళ్లి ట్రెండ్ నడుస్తోంది. ఎప్పటినుంచో బ్యాచిలర్స్ గా ఉంటున్న హీరోహీరోయిన్లు గతఏడాది నుంచి వరుసగా పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటివారవుతున్నారు. ఇక కోలీవుడ్ రొమాంటిక్ హీరో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శింబు పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు వార్తల గుప్పుమన్నాయి. ఎప్పటినుంచో శింబు పెళ్లి వార్తలు ఇండస్ట్రీని షేక్ చేస్తూనే వస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం నిజమే అని అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. గత కొంతకాలంగా శింబు, హీరోయిన్ నిధి అగర్వాల్ ను పెళ్లి చేసుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేసాయి. వీరిద్దరూ కూడా ఈ పుకార్లను ఖండించకపోయేసరికి నిజమే అనుకున్నారు కూడా.. కాగా శింబు నిధిని పెళ్లి చేసుకోవడం అనేది రూమర్ అంట.. శ్రీలంకన్ కు చెందిన ఒక బడా వ్యాపారవేత్త కూతురుతో శింబు వివాహం జరగనుందట. సీక్రెట్ గా వీరి పెళ్లి పనులు కూడా జరుగుతున్నాయని టాక్. వీరి పెళ్లి గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
ఇకపోతే కోలీవుడ్ లో ఎక్కువమంది హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకున్న ఏకైక హీరో ఎవరు అంటే శింబు అని టక్కున చెప్పేస్తారు. మొదట్లో నయనతారతో శింబు నడిపిన ప్రేమాయణం దేశం మొత్తం తెలుసు. వీరిద్దరి ప్రైవేట్ ఫొటోస్ కూడా అలెక్ అయ్యాయి. ఇక కొన్నేళ్లు బాగానే ఉన్నా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఈ జంట విడిపోయారు. శింబు నుంచి విడిపోయాక నయన్.. ప్రభుదేవా ప్రేమలో పడడం, పెళ్లి వరకు వెళ్లడం.. అదికాస్తా బెడిసికొట్టడంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఇక దానితరువాత నయన్ లైఫ్ లోకి డైరెక్టర్ విగ్నేష్ శివన్ అడుగుపెట్టాడు. దాదాపు ఐదేళ్లు వీరు ప్రేమలో ఉండి.. గతేడాది పెళ్లి పీటలు ఎక్కారు.
Also Read
- KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
- Top 7 Indian Sequels: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 7 సీక్వెల్స్ ఇవే!
- Dharman: రజనీకాంత్ ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ పూర్తి.. రెండు రోజుల్లోనే షూటింగ్ ఫినిష్?
- Anand Devarakonda: బేబీ ఆడియో ఫంక్షన్లో చెప్పలేకపోయా.. ఇప్పుడు మాత్రం ధైర్యంగా చెప్తా మా వదినా!
నయన్ తరువాత శింబు ప్రేమలో పడింది బబ్లీ బ్యూటీ హన్సిక.. ఈ అమ్మడు కూడా ఏం తక్కువ తినలేదు.. శింబుతో పార్టీలు, పబ్ లు, ప్రైవేట్ ఫొటోస్.. ముద్దులు.. అబ్బో చాలానే నడిపింది. ఇక వీరు కూడా కొన్నేళ్ళు బాగానే ఉన్నారు కానీ పెళ్లి వరకు మాత్రం రాలేకపోయారు. ఈ జంట కూడా తమ బ్రేకప్ ను అధికారికంగానే ప్రకటించింది. శింబు తో బ్రేకప్ అయ్యాక దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకున్న హన్సిక ఈ మధ్యనే సోహైల్ తో జతకట్టింది. ఏదియో ఏమైనా శింబు.. ఎంచక్కా ఇద్దరు మాజీ ప్రియురాళ్ల పెళ్లి చేసి.. ఇప్పుడు తాను పెళ్లిపీటలు ఎక్కుతున్నాడు. ఈ విషయం తెలియడంతో ఏది జరిగినా మంచికే.. శింబు హ్యాపీగా ఉంటే అదే చాలు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక శింబుకు కాబోయే భార్య మెడికల్ స్టూడెంట్ అని వినికిడి. మరి ఈ పెళ్లి ప్రకటన ఎప్పుడు చేస్తారో అనేది వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
-
AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
-
KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
-
Top 7 Indian Sequels: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 7 సీక్వెల్స్ ఇవే!
-
Pickaxe Mountain: ‘త్వరలో పికాక్స్ పర్వతంపై దాడి చేస్తాం’ ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!