Nidhi Agerwal: సవ్యసాచి సినినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ నిధి అగర్వాల్. మొదటి సినిమాతో విజయాన్ని అయితే అందుకోలేకపోయింది కానీ, హీరోయిన్ గా మంచి అవకాశాలే రాబట్టుకోంది.
Suriya: కోలీవుడ్ హీరో సూర్ విభిన్నమైన కథలను ఎంచుకొని స్టార్ హీరో రేంజ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సూర్య త్వరలోనే సింగం 4 ను మొదలుపెట్టనున్నాడట.
Sir: ధనుష్ హీరోగా శ్రీకర స్టూడియోస్ సమర్పణ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్ట్యూన్ సినిమాస్ కలసి వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిస్తున్న 'సర్' సినిమా నుంచి తొలి లిరికల్ వీడియో విడుదల అయింది.
Sneha: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాధా గోపాళం, సంక్రాంతి, ప్రియమైన నీకు లాంటి హిట్ సినిమాలో నటించి మెప్పించిన స్నేహ అచ్చ తెలుగు అమ్మాయిలనే అభిమానుల గుండెల్లో కొలువైపోయింది.
Malavika Mohanan: మాస్టర్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరిపోయింది కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్. ఈ సినిమాలో అమ్మడు కనిపించింది కొద్దిసేపే కానీ మంచి గుర్తింపునే అందుకొంది.
Kamal Haasan: లోక నాయకుడు కమల్ హాసన్ ఇటీవలే తన 68 వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. విక్రమ్ సినిమాతో పూర్వ వైభవాన్ని అందుకున్న కమల్.. ఆ సంతోషంతో ఈ పుట్టినరోజు పార్టీని బాగా ఎంజాయ్ చేశారు.
2007లో హీరోగా కెరీర్ ప్రారంభించినప్పటి నుండి తనదంటూ ఓ ముద్ర వేసుకుని అభిమానుల మదిని గెలుచుకున్నాడు కార్తీ. 2022 లో తమిళంలో వరుసగా 3 హిట్స్ కొట్టాడు. తాజాగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పై రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ నటిస్తున్న సినిమా పూజతో మొదలైంది.
TRP Rating: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ నటించిన 'విక్రమ్' బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అయితే ఘన విజయం సాధించిన ఈ సినిమా ఈ టీవీ ప్రీమియర్లో తక్కువ టిఆర్ పిని సాధించటం ఆశ్చర్యాన్ని కలిగించింది.
Kamal 254: విక్రమ్ సినిమా తర్వాత కమల్ హాసన్ జోరు పెంచేశాడు. వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇక ఎప్పటినుంచో తమిళ అభిమానులతో పాటు తెలుగు అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న కాంబో కమల్- మణిరత్నం.