Nitya Menen: స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్.. ప్రస్తుతం కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అక్టోబర్ 6 న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో నిత్యా బిజీగా ఉంది. అందులో భాగంగానే నిత్యా..
KG George: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ దర్శకుడు కేజీ జార్జ్ పక్షవాతంతో నేడు కన్నుమూశారు. ఆయన వయస్సు 77. గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కేరళ కక్కనాడ్లోని వృద్ధాశ్రమంలో కన్నుమూశారు.
Meera Antony: కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ ఇంట రెండు రోజుల క్రితం తీవ్ర విషాదం జరిగిన విషయం తెల్సిందే. విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. 16 ఏళ్ళ వయస్సులో డిప్రెషన్, స్ట్రెస్ తో బాధపడుతూ ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
Vijay Antony: సాధారణంగా ఈ లోకంలో డబ్బు ఉంటే అన్ని కాళ్ల దగ్గరకి వస్తాయి అని చెప్తూ ఉంటారు. అది నిజం కూడా .. కానీ, అన్ని సమయాల్లో.. అందరి జీవితాల్లో డబ్బు ఒక్కటే ప్రధానం కాదు అన్నది ఎన్నోసట్లు నిరూపితమైంది. డబ్బు ఉంటే.. బెడ్ ను కొనగలం నిద్రను కొనలేం. ఆహారాన్ని కొనగలం ఆకలిని కొనలేం అని ఎవరో ఒక మహాకవి చెప్పాడు.
Aravind Swamy:అందాల నటుడు అరవింద్ స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దళపతి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనఆయన .. బొంబాయి, రోజా లాంటి సినిమాలతో మణిరత్నం ఫేవరేట్ హీరోగానే కాకుండా తెలుగువారికి కూడా అందాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
Chithha: చాక్లెట్ బాయ్ గా సిద్దార్థ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తరువాత లవర్ బాయ్ గా మారాడు. ఇప్పటికీ 40 పదుల వయస్సులో కూడా లవర్ బాయ్ లానే మెయింటైన్ చేస్తూ అందరికి షాక్ ఇస్తున్నాడు.
Vadivelu: టాలీవుడ్ కు కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం ఎలాగో.. కోలీవుడ్ కు వడివేలు అలా. స్టార్ కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన వడివేలు ఈ మధ్యనే మామన్నన్ అనే సినిమాలో సీరియస్ పాత్రలో నటించి ఆశ్చర్యపరిచాడు. దళిత ఎమ్మెల్యేగా వడివేలు నటనకు తమిళ్ వారే కాదు తెలుగువారు కూడా ఫిదా అయ్యారు.
Sai Pallavi: లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ప్రస్తుతం సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ భామ శివ కార్తికేయన్ సరసన ఒక సినిమాలో నటిస్తోంది. ఇక ఈ మధ్య సాయి పల్లవి మీద ఎన్నో రూమర్స్ వచ్చాయి.
Ajith: హీరో అంటే ఎలా ఉండాలి.. బాడీ ఫిట్ నెస్, స్టైల్, స్వాగ్.. అస్సలు అభిమానులు చూసి వావ్.. మా హీరో అంటే ఇలా ఉండాలి అని అనుకొనేలా ఉండాలి. ఈ కాలంలో 60 వయస్సు వచ్చినా కూడా హీరోలు తమదైన అవుట్ ఫిట్ తో అదరగొడుతున్నారు. కానీ, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మాత్రం నా ఒరిజినాలిటీనే చూపిస్తా అంటూ డిఫరెంట్ లుక్ తో అదరగొడుతున్నాడు.
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడో అందరికి తెల్సిందే. ఈ స్థాయికి రావడానికి ఆయన పడిన కష్టం అంతాఇంతా కాదు. ఒక బస్సు కండక్టర్ నుంచి సూపర్ స్టార్ రేంజ్ కు ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శప్రాయం.