Ramya: డబ్బు, ఆశ... ఈ రెండు మనుషులను ఎంత దుర్మార్గులను అయినా చేస్తాయి. కన్నవారిని, కట్టుకున్నవారిని కూడా కడతేరుస్తాయి. అందుకు కామన్ ప్రజలే కాదు.. సెలబ్రిటీలు కూడా అతీతం కాదు. ఒక సీరియల్ నటి.. తన భర్త .. సీరియల్స్ లో నటించొద్దు అని చెప్పాడని..
Suriya- Jyothika: కోలీవుడ్ అడోరబుల్ కపుల్ సూర్య- జ్యోతిక ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ జంట పెళ్లి అయిన దగ్గరనుంచి ఇప్పటివరకు వేరు కాపురం పెట్టలేదు. ఉమ్మడి కుటుంబాలానే అందరూ కలిసి ఉన్నారు. అయితే తాజాగా సూర్య- జ్యోతిక కుటుంబం.. వేరుపడినట్లు వార్తలు వస్తున్నాయి.
Simbu: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పెళ్లి ట్రెండ్ నడుస్తోంది. ఎప్పటినుంచో బ్యాచిలర్స్ గా ఉంటున్న హీరోహీరోయిన్లు గతఏడాది నుంచి వరుసగా పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటివారవుతున్నారు.
Vishal: కోలీవుడ్ హీరో విశాల్ ఇటీవలే లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం విశాల్.. మార్క్ ఆంటోనీ అనే సినిమాలో నటిస్తున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
Suriya: కోలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే మొదటి స్థానంలో ఉంటారు సూర్య- జ్యోతిక. ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా.. భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేదానికి పర్ఫెక్ట్ ఎక్జామ్పుల్ ఈ జంట.
Atlee: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపాడు. తన భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలు చేస్తూ కోట్లు గడిస్తున్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. విజయ్ కు, ఆయన తండ్రి చంద్ర శేఖర్ కు మధ్య విబేధాలు ఉన్నట్లు ఎప్పటినుంచో పుకార్లు వస్తున్న విషయం తెల్సిందే.
Keerthy Suresh:మహానటి కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి చేసుకోనుందా అంటే నిజమే అని అంటున్నారు తమిళ్ తంబీలు. గత కొన్నిరోజులుగా కీర్తి పెళ్లి వార్త నెట్టింట సంచలనాన్ని సృష్టిస్తోంది.
Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ భార్యకు విడాకులు ఇచ్చాడంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. విజయ్ భార్య సంగీతకు మధ్య విభేదాలు తలెత్తాయని, ప్రస్తుతం వారిద్దరు విడివిడిగా ఉంటున్నారని తమిళ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.