Home
Kollywood News
Kollywood News News
-
Nayanthara : “నేను మదర్ థెరిసాను కాను” అయితే ఏంటి? నయనతార కీలక వ్యాఖ్యలు!
కేరళలోని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన డయానా కురియన్, నేడు భారతీయ చిత్ర పరిశ్రమలో తిరుగులేని ‘లేడీ సూపర్ స్టార్’ నయనతారగా ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తి. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా, కేవలం తన స్వశక్తితో, పట్టుదలతో ఇండస్ట్రీలో అగ్రస్థానానికి చేరుకున్న ఆమె ప్రయాణం పూలబాట ఏమీ కాదు. అడుగడుగునా ఎదురుదెబ్బలు, విమర్శలు, వివాదాలను దాటుకుంటూ ఆమె తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ను సృష్టించుకున్నారు. ఇటీవల నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదలైన ‘నయనతార: బియాండ్ ది… -
Suriya : విలన్ నటనకు ఫిదా.. రూ. 9 లక్షల వాచ్ గిఫ్ట్ ఇచ్చిన సూర్య
తమిళ చిత్రసీమలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘సీన్’ సినిమా గురించే చర్చ నడుస్తోంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న ఈ సినిమాలో హీరో సూర్యకు దీటుగా, విలన్ పాత్రలో మెప్పించిన మలయాళ యంగ్ హీరో నస్లెన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాడు. అయితే, సినిమా సక్సెస్ జోష్లో ఉన్న నస్లెన్కు సూర్య ఇచ్చిన ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ‘ప్రేమలు’ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు దగ్గరైన నస్లెన్, ‘సీన్’ చిత్రంతో… -
Sai Pallavi: సినిమాల్లోకి రాకముందే సాయి పల్లవి నంబర్ను ‘హీరోయిన్’ అని సేవ్ చేసుకున్న స్టార్ డైరెక్టర్!
Sai Pallavi: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి వెండితెరపైకి రాకముందే ఆమెలో ఒక స్టార్ హీరోయిన్ ఉందని ‘అమరన్’ దర్శకుడు రాజ్కుమార్ పెరియసామి ముందే పసిగట్టాడు. అంతేకాదు, అప్పట్లోనే తన ఫోన్లో ఆమె నంబర్ను ఏకంగా ‘హీరోయిన్’ అనే పేరుతో సేవ్ చేసుకున్నాడట! తాజాగా ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘ఓం’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో ఆయన ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. వేదికపై సాయి పల్లవి గురించి మాట్లాడుతూ తన… -
Anirudh Ravichander: లైఫ్ ఇచ్చిన ధనుష్నే మర్చిపోయావా అనిరుధ్? 15 ఏళ్ల నోట్పై ఫ్యాన్స్ ఫైర్!
Anirudh Ravichander: సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే, తాము ఎంత ఎత్తుకు ఎదిగినా సరే మొదటి అవకాశం ఇచ్చిన వారిని ఎప్పటికీ మర్చిపోరు. కానీ రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ మాత్రం ఆ విషయాన్ని పూర్తిగా పక్కనపెట్టేశాడా? అంటే అవుననే అంటున్నారు ధనుష్ అభిమానులు. మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుధ్ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేసిన ఒక నోట్ ఇప్పుడు కోలీవుడ్లో పెద్ద దుమారమే రేపుతోంది. సంగీత దర్శకుడిగా తన ప్రయాణం మొదలై 15 ఏళ్లు… -
Dhanush : ‘పొగరు’ అన్న ట్రోల్స్కు ధనుష్ కౌంటర్.. అసలు నిజం చెప్పి షాకిచ్చిన స్టార్ హీరో!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి సోషల్ మీడియాలో ఏ చిన్న వీడియో కనిపించినా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. అయితే, సరిగ్గా ఏడాది క్రితం ధనుష్కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట పెను దుమారమే రేపింది. ఆ వీడియో చూసిన చాలామంది ధనుష్కు విపరీతమైన తలపొగరు, అహంకారం అంటూ తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు. తాజాగా తన కొత్త సినిమా ‘ఓం’ ప్రమోషన్ వేదికపై ఆ వివాదానికి ధనుష్ పూర్తిస్థాయిలో చెక్ పెట్టారు. గతేడాది ఆనంద్ ఎల్ రాయ్… -
Sai Pallavi: ప్లీజ్ అలా చేయొద్దు.. ధనుష్కు సాయి పల్లవి ఎమోషనల్ రిక్వెస్ట్!
Sai Pallavi: తమిళ సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే ఆసక్తికర చర్చ నడుస్తోంది. స్టార్ హీరో ధనుష్ కూడా దళపతి విజయ్ బాటలోనే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారా? సినిమాలకు గుడ్బై చెప్పబోతున్నారా? అనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ధనుష్ ‘ఓం’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి స్టేజ్ మీదే ధనుష్కు చేసిన ఓ ఎమోషనల్ రిక్వెస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. వేదికపై… -
Daredevil: ఆ క్రేజీ సినిమా షూటింగ్పై శ్రీలీల సాలిడ్ అప్డేట్!
Daredevil: టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల ఇప్పుడు కోలీవుడ్లోనూ తన హవా చాటుకుంటోంది. వరుసగా అక్కడి స్టార్ హీరోల సినిమాలతో బిజీగా మారిపోయిన ఈ అమ్మడు, తాజాగా తమిళ స్టార్ అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న ‘డేర్ డెవిల్’ (#DareDevil) షూటింగ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్లో తాను జాయిన్ అవ్వబోతున్నట్లు చెప్పి అజిత్ ఫ్యాన్స్లో ఫుల్ జోష్ నింపింది. ఈ ప్రాజెక్ట్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అజిత్… -
OM Movie: ధనుష్ సినిమాకు సెన్సార్ చిక్కులు.. టైటిల్ మార్చేసిన మేకర్స్?
OM Movie: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ‘అమరన్’ ఫేమ్ డైరెక్టర్ రాజ్కుమార్ పెరియసామి కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ చుట్టూ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు ‘ఓం’ అనే పవర్ఫుల్ టైటిల్ను మేకర్స్ అనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా టైటిల్ను ‘ఓ.0’ (O.M) గా మార్చబోతున్నారనే బజ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. టైటిల్ విషయంలో సెన్సార్ పరమైన అభ్యంతరాలు తలెత్తడంతోనే మేకర్స్ ఈ… -
Scene : 3 రోజుల్లో 145 కోట్లు..సూర్య అరాచకం: ‘సీన్’ మూవీపై మహేష్ బాబు రివ్యూ!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘సీన్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలోకి అడుగుపెట్టిన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.145 కోట్ల గ్రాస్ వసూలు చేసి ‘మెగా బ్లాక్ బస్టర్’గా నిలిచింది. బాక్సాఫీస్ రాంపేజ్ సృష్టిస్తున్న ఈ సినిమా చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. సోషల్ మీడియా వేదికగా చేసిన సంచలన ట్వీట్ ఇప్పుడు… -
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
కమల్ హాసన్ మరోసారి తన కొత్త చిత్రంతో వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆయన ప్రకటించిన తాజా సినిమా టైటిల్ ‘సందియర్’ అని ఉండటంతో వివాదాలు ముసురుకున్నాయి. ఈ టైటిల్ ఆయన గతంలో కూడా వాడాలని ప్రయత్నించి, తర్వాత విరమించుకున్నారు. ఈ విషయంపై ఇప్పుడు చిత్ర వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాతో భారీ హిట్ కొట్టిన తర్వాత, ‘భారతీయుడు 2’, ‘తగ్ లైఫ్’ వంటి చిత్రాలతో నిరాశపరిచారు. దీని తర్వాత, ఆయన యువ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..