Home
Kollywood News
Kollywood News News
-
Varalaxmi Sarathkumar: నా ప్రెగ్నెన్సీ ప్లాన్ ఫెయిల్ అయ్యింది.. మళ్లీ ఎప్పుడు పిల్లలు పుడతారో ..?
Varalaxmi Sarathkumar: తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదట హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టినా కూడా తనకు హీరోయిన్ పాత్రలు సూట్ కావని విలనిజాన్ని ఎంచుకుంది. ఇప్పుడున్న ఇండస్ట్రీలో కుర్ర లేడీ విలన్ గా అమ్మడు ఒక గుర్తింపును తెచ్చుకుంది. -
Rajinikanth: నాకు, కమల్ కు విబేధాలు.. ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడుతున్నాను
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ ఎంత మంది స్నేహితులో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. కోలీవుడ్ లో స్టార్ హీరోలుగా.. కాదు.. కాదు. సూపర్ స్టార్లుగా వీరినే చెప్తారు. ఎంతోమంది కుర్ర హీరోలకు ఈ ఇద్దరు హీరోలు ఆదర్శం. ఇక ఎప్పుడు వీరిద్దరూ కలిసి కనిపించినా అది సెన్సేషనే. ఇక ఒకరి గురించి ఒకరు మాట్లాడినా ట్రెండ్ అవుతుంది. -
Samuthirakani: మంజుమ్మెల్ బాయ్స్ ను నేను సపోర్ట్ చేయను.. అసలు ఎందుకు చేయాలి.. ?
Samuthirakani: కోలీవుడ్ నటుడు, డైరెక్టర్ సముద్రఖని గురించి ప్రత్యేకంగా తెలుగువారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో .. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలకు కూడా అంతేమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ తో బ్రో అనే సినిమా చేసి మరింత దగ్గరయ్యాడు సముద్రఖని. ప్రస్తుత తమిళ్ లో పలు సినిమాలు చేస్తున్న సముద్రఖని మలయాళ సినిమాలకు సపోర్ట్ చేయను అని డైరెక్ట్ గా చెప్పడం కోలీవుడ్ ఇండస్ట్రీని… -
Jyothika: అత్తామామలతో గొడవలు.. చెన్నై ముఖం కూడా చూడదంట ..?
Jyothika: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సూర్యకి తమిళ్ లో ఎంత ఫ్యాన్ బేస్ ఉందో తెలుగులో కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. ప్రస్తుతం సూర్య చేతిలో కంగువా, వాడీ వసూల్ సినిమాలు ఉన్నాయి. -
Dhanush: హమ్మయ్య ఎట్టకేలకు ధనుష్ వారి కొడుకే.. తేల్చేసిన కోర్టు
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు కోర్టులో ఊరట లభించింది. గత కొంతకాలంగా కదిరేశన్, మీనాక్షి అనే జంట.. ధనుష్ మా కుమారుడే అని న్యాయపోరాటం చేస్తున్న విషయం తెల్సిందే. 2016లో మధురై మేలూరు కోర్టులో ఈ కేసు మొదలయ్యింది. సినిమాలపై ఆసక్తితో ధనుష్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడని, ఎప్పటినుంచో వెతుక్కుంటూ వస్తే.. ఇప్పుడు దొరికాడని చెప్పుకొచ్చారు. -
Vishal: నడిఘర్ సంఘానికి విజయ్ కోటి విరాళం.. థాంక్స్ చెప్పిన విశాల్
Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే సొంత పార్టీని కూడా అనౌన్స్ చేసిన విజయ్.. ప్రచారాలు కూడా మొదలుపెట్టాడు. ఒకపక్క సినిమాలు చేస్తూనే.. తన రాజకీయ భవిష్యత్ కు ఉపయోగపడే పనులు చేసి తమిళనాడులో మంచి పేరును తెచ్చుకుంటున్నాడు. ఇక తాజాగా విజయ్.. నడిఘర్ సంఘానికి కోటి రూపాయలు విరాళంగా ప్రకటించాడు. -
Ajith: హాస్పిటల్ లో తాలా.. అసలు ఆయనకు ఏమైంది.. ?
Ajith: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. -
Vijayalakshmi: ఆ నటుడు నన్ను మోసం చేశాడు.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. హీరోయిన్ వీడియో వైరల్
Vijayalakshmi: తమిళ నటి విజయలక్ష్మీ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా ఆమె మంచి సినిమాల్లోనే నటించింది. ముఖ్యంగా జగపతి బాబు, అర్జున్ సర్జా, వేణు తొట్టెంపూడి నటించిన హనుమాన్ జంక్షన్ సినిమాలో జగపతిబాబు, అర్జున్ చెల్లెలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. -
Vijay: షాకింగ్.. విజయ్ పైకి చెప్పు విసిరిన గుర్తుతెలియని వ్యక్తి.. వీడియో వైరల్
Vijay: కోలీవుడ్ ఇండస్ట్రీలో నిన్న తీవ్ర విషాదం జరిగిన విషయం తెల్సిందే. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. -
Jyothika: సూర్యతో విడాకులు.. అందుకే ముంబైలో జ్యోతిక.. అసలు నిజం ఏంటి.. ?
Jyothika: కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య- జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోనే మోస్ట్ అడోరబుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే.. ఈ జంట టాప్ 5 లో ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎప్పుడు బయట కనిపించినా.. జంటగా, సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియా వచ్చాకా సెలబ్రిటీలకు ప్రైవసీ లేకుండా పోతుంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..