Vignesh Shivan:కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార- విగ్నేష్ శివన్ ఇటీవలే కవల పిల్లలకు తల్లిదండ్రులయిన విషయం విదితమే. అయితే సరోగసీ ద్వారా ఈ జంట పేరెంట్స్ గా మారారని ఆరోపణలు ఉన్నాయి.
Nayan-Vignesh: ప్రస్తుతం ఎక్కడ చూసినా లేడీ సూపర్ స్టార్ నయనతార సరోగసీ గురించే చర్చ నడుస్తోంది. పెళ్లై నాలుగు నెలలు కూడా కాకుండానే కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు చెప్పి షాకిచ్చారు.
Nayan- Vignesh: లేడీ సూపర్ స్టార్ నయనతార- విగ్నేష్ శివన్ అభిమానులకు శుభవార్త చెప్పారు. తామిద్దరం కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యినట్లు చెప్పుకొచ్చారు. అదేంటి.. నాలుగు నెలలు కూడా కాకుండానే ఎలా అయ్యింది అని ఆశ్చర్యపోతున్నారు.
Ponniyin Selvan: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణం నటించిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. సెప్టెంబర్ 30 న అన్ని భాషలలో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సంపాదించుకొంది.
చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం విడాకుల పర్వం ఎక్కువైపోతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు విభేదాలతో విడిపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో అక్కినేని నా చైతన్య- సమంత విడిపోవడం వారికి ఎంత బాధను ఇచ్చిందో తెలియదు కానీ వారి విడాకుల వార్త ఎంతోమంది అభిమానులను కలిచివేసింది.
Suriya 42: స్మార్ట్ ఫోన్లు వచ్చిన తరువాత ప్రైవసీ అన్న పదానికి అర్ధమే మారిపోయింది. ఒకప్పుడు సినిమా సెట్ నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు తప్ప ఏమి వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందే సినిమా మొత్తం స్మార్ట్ ఫోన్లలో ఉంటుంది.
Indian 2: ఎన్నో ఆటంకాలు.. మరెన్నో వివాదాలు.. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టి ఇండియన్ 2 సెట్ లో అడుగుపెట్టాడు కమల్ హాసన్. భారతీయుడు సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన కాంబో శంకర్- కమల్ హాసన్.
Bonda Mani: చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు సినీ అభిమానులకు భయాందోళలనకు గురిచేస్తున్నాయి. రెండు రోజుల క్రితమే ప్రముఖ కమెడియన్ రాజు శ్రీ వాత్సవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
AK61: తమిళ్ తంబీలు ఎంతగానో ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది.. ఎట్టకేలకు అజిత్ తన 61 వ సినిమాను ప్రకటించాడు. తనకు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన హెచ్. వినోత్ దర్శకత్వంలోనే అజిత్ తన 61 వ సినిమాను చేస్తున్నాడు.