Bonda Mani: చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు సినీ అభిమానులకు భయాందోళలనకు గురిచేస్తున్నాయి. రెండు రోజుల క్రితమే ప్రముఖ కమెడియన్ రాజు శ్రీ వాత్సవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
AK61: తమిళ్ తంబీలు ఎంతగానో ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది.. ఎట్టకేలకు అజిత్ తన 61 వ సినిమాను ప్రకటించాడు. తనకు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన హెచ్. వినోత్ దర్శకత్వంలోనే అజిత్ తన 61 వ సినిమాను చేస్తున్నాడు.
Jaya Kumari: తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో 400 కు పైగా చిత్రాల్లో నటించింది ఆమె. తెలుగులో ఎన్టీఆర్ దగ్గర నుంచి తమిళ్ ఎంజీఆర్, రాజ్ కుమార్, దిలీప్ కుమార్ లాంటి హీరోలందరితో కలిసి నటించింది.
Ponniyin Selvan: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణం నటించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. 1950 లో కల్కి రాసిన పొన్నియన్ సెల్వన్ అనే పుస్తకఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు మణిరత్నం.
Nene Vatunna Teaser: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధనుష్ తమిళ్ లో ఎంత ఫేమసో తెలుగులో కూడా అంతే ఫేమస్. ఆయన సినిమాలన్నీ తమిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతాయి.
Suriya 42: కోలీవుడ్ సార్ హీరో సూర్య సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇప్పటికే సూర్య నటించిన వాడివసుల్ రిలీజ్ కు సిద్ధమవుతుండగా స్టార్ డైరెక్టర్ బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న అచలుడు షూటింగ్ దశలో ఉంది.
Amala Paul: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలా పాల్ ప్రస్తుతం నటిగా, నిర్మాతగా కొనసుగుతున్న విషయం విదితమే. ఇక కొన్ని రోజుల క్రితం తన ప్రియుడు తనను మోసం చేశాడని, లైంగిక వేధింపులకు గురిచేశాడని భవ్నీందర్ సింగ్ దత్ పై తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Cobra: ఒక సినిమాను ప్రేక్షకుడు ఒకలా చూస్తాడు.. డైరెక్టర్ ఒకలా చూస్తాడు. ప్రేక్షకుడు ఎలా ఆలోచిస్తాడో డైరెక్టర్ కూడా అలా ఆలోచించినప్పుడే సినిమాలు హిట్ అవుతాయి.