Suhasini Maniratnam: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు గా తెరకెక్కుతున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. విక్రమ్, కార్తీ, జయం రవి లాంటి స్టార్ హీరోలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముదనకు రానుంది.
Gautham Karthik: కోలీవుడ్ స్టార్ సీనియర్ హీరో కార్తీక్ తనయుడు, హీరో గౌతమ్ కార్తిక్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే తాను పెళ్లి కొడుకు కానున్నట్లు చెప్పుకొచ్చాడు.
R.Madhavan: కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ ఇటీవలే రాకెట్రీ సినిమాతో విజయం అందుకున్న విషయం విదితమే. స్వయంగా మాధవన్ దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ సినిమా ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవిత కథగా తెరకెక్కింది.
Aditi Shankar:ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో స్టార్స్ గా కొనసాగుతునంవారందరూ నట వారసులుగా అడుగుపెట్టినవారే. హీరోలు, హీరోయిన్లు.. ఏ భాషలో చూసినా ఈ నెపోటిజం కనిపిస్తూనే ఉంటుంది.
Thiru: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇటీవలే హాలీవుడ్ మూవీ గ్రే మ్యాన్ లో కనిపించి మెప్పించిన ధనుష్ తాజాగా నటిస్తున్న చిత్రం `తిరు చిత్రాంబళం`.
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. సూర్య నటించిన జై భీమ్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తమ కులాన్ని అవమానించేలా ఉన్నాయని వన్నియార్ సామాజిక వర్గానికి చెందిన కొందరు 2021 లో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం విదితమే.
ఉప్పెన చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ కృతి శెట్టి. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్న బేబమ్మ ప్రస్తుతం రామ్ సరసన ది వారియర్ లో నటిస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆఫీస్ ఆవరణలో శవం దొరకడం ప్రస్తుతం సంచలనంగా మారింది. విజయ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడన్న విషయం విదితమే. ఇక విజయ్ రాజకీయాల్లోకి రావాలని, ముందుగానే అతని తండ్రి, అభిమానులు కలిసి ఆయన పేరున ‘విజయ్ మక్కల్ ఇయక్కం పార్టీ’ని స్థాపిస్తూ చెన్నై శివార్లలో పార్టీ ఆఫీస్ ను కూడా నిర్మించారు. ఇక రాజకీయాలు అని కాకుండా ఏమైనా సేవా కార్యక్రమాలు ఉంటే విజయ్…