Home
Kollywood News
Kollywood News News
-
Vadivelu: స్టార్ కమెడియన్ ఇంట తీవ్ర విషాదం
Vadivelu: గత కొన్నిరోజులుగా ఇండస్ట్రీలో వరుస మరణాలు అభిమానులను కలువరపరుస్తున్నాయి. మొన్నటివరకు ప్రముఖులు మృతి వార్తలు విని గుండెలు అవిసేలా బాధపడ్డాం.. -
Thalapathy Vijay: షాకింగ్.. భార్యకు విజయ్ విడాకులు..?
Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ భార్యకు విడాకులు ఇచ్చాడంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. విజయ్ భార్య సంగీతకు మధ్య విభేదాలు తలెత్తాయని, ప్రస్తుతం వారిద్దరు విడివిడిగా ఉంటున్నారని తమిళ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. -
Gayathri Raghuram: బీజేపీకి గుడ్ బై చెప్పిన హీరోయిన్..
Gayathri Raghuram: తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా బీజేపీలో ముసలం మొదలయ్యింది. దీంతో బీజేపీ నుంచి ఒక మహిళా నేత తప్పుకుంది. మంగళవారం ఆమె బీజేపీ కి రాజీనామా చేసింది. ఆమె ఎవరో కాదు తమిళ నటి గాయత్రీ రఘురాం. గాయత్రి తమిళనాడు రాజకీయాల్లో చాలా చురుకుగా పాల్గొనేది. -
Thegimpu Trailer: ప్రజల సొమ్మును దోచుకోవడానికి సిగ్గుగా లేదు
Thegimpu Trailer: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, మంజు వారియర్ జంటగా హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తునీవు. తెలుగులో తెగింపు పేరుతో రిలీజ్ కానుంది. బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ కాంబోలో వలిమై సినిమా వచ్చిన సంగతి తెల్సిందే. -
Ajith: అజిత్ కూతురు అప్పుడే ఇంత పెద్దది అయిపోయిందా.. హీరోయిన్ లా ఉందే
Ajith: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా అజిత్ సుపరిచితమే. -
lokesh kanagaraj: నిర్మాతలుగా మారబోతున్న ముగ్గురు దర్శకులు
Directors to Turn Producers : తమిళ చిత్రసీమలో యువ దర్శకులు సందడి చేస్తున్నారు. ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్టుగా అభిమానులను ఆకట్టుకునేలా సినిమాలు తీస్తుండడంతో టాప్ హీరోలందరూ యువ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు. -
Vijay Setupathi: విక్రమ్ విలన్.. దేవుడా ఇలా మారిపోయాడేంటి..?
Vijay Setupathi:కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. మంచి పాత్ర అయితే చాలు.. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చివరికి గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వమన్న ఓకే చెప్పేస్తాడు. ఇక విజయ్ పాత్రకు ప్రాణం పోస్తాడు. హావభావాలను మాత్రమే కాదు ఆ పాత్రకు తగ్గట్టు మారిపోతాడు. -
Laatti Trailer: విశాల్ విశ్వరూపం.. పోలీసోడి ‘లాఠీ’ పవర్
Laatti Trailer: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, సునైనా జంటగా వినోత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లాఠీ. రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ మరియు నంద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Jailer: అసలు సిసలైన పాన్ ఇండియా స్టార్ యుద్దానికి సిద్దమయ్యాడు
Jailer: స్టార్లయందు సూపర్ స్టార్ వేరయా..ఇది ఒక్క కోలీవుడ్ మాట మాత్రమే కాదు.. ఇండస్ట్రీ మొత్తం వినిపించే మాట. రజినీకాంత్ ఒక పేరు కాదు.. ఒక బ్రాండ్. ఇప్పుడిప్పుడు పాన్ ఇండియా స్టార్లు అని చెప్పుకొస్తున్నారు. -
Varalakshmi Sarathkumar: నేను పని చేసిన బెస్ట్ ప్రొడ్యూసర్లలో ఆయన ఒకరు
Varalakshmi Sarathkumar: టాలీవుడ్ హ్యాపెనింగ్ లేడీ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం శబరి. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
-
OTR : యనమల ఫ్యామిలీలో విభేదాలు.. తుని మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి చిక్కులేనా?
-
YS Jagan: స్థానిక ఎన్నికల్లో అక్రమాలు.. శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి..
-
Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!
-
Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం.. ‘‘మమ్మల్ని బలిపశువు చేయొద్దు’’ అని ఖతార్ కౌంటర్..
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?