Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ విభిన్న కధాంశాలను ఎంచుకోని వరుస హిట్లను అందుకుంటున్నాడు. ఇటీవలే కార్తీ నటించిన సర్దార్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కార్తీ తండ్రీకొడుకులుగా కనిపించి మెప్పించారు.
Manjima Mohan: సాహసమే శ్వాసగా సాగిపో చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది మంజిమా మోహన్. నాగ చైతన్య సరసన కనిపించి మెప్పించిన ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుంది. గత కొన్నేళ్ల నుంచి మంజిమా, కుర్ర హీరో గౌతమ్ కార్తీక్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం విదితమే.
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం విదితమే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది.
Harish Kalyan: కోలీవుడ్ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ ఎట్టకేలకు ఒక ఇంటివాడు అయ్యాడు. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త నర్మదా ఉదయకుమార్తో ఏడు అడుగులు వేశాడు.
Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ.. సర్దార్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకొంది.
Nayanthara: కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార- విగ్నేష్ శివన్ ప్రస్తుతం తల్లిదండ్రుల ప్రేమను అనుభవిస్తున్నారు. ఇటీవలే ఈ జంట కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే.
Jyothika: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య భార్య జ్యోతిక గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూర్య భార్య కాకుండా జ్యోతిక అన్నా ఆమెను గుర్తుపట్టని వారుండరు. అందానికి అందం, అభినయం ఆమె సొంతం.
Dhanush: కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్- ఐశ్వర్య రజినీకాంత్ విడాకులు తీసుకొని విడిపోతున్నట్లు ప్రకటించి చాలా నెలలు అయ్యింది. ఇక వీరిద్దరూ ప్రస్తుతం తమ తమ కెరీర్ లో బిజీగా కూడా మారారు.