యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా దేవర సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేవర విజయంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. కాగ ఇప్పుడు దేవర జపాన్ లో రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపధ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జపాన్ లో దేవర ప్రమోషన్స్…
JR NTR : టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. గతంలో లాగా ఏడాదికో సినిమా కాకుండా.. ఒకేసారి రెండు, మూడు సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం వార్-2 మూవీతో పాటు ప్రశాంత్ నీల్ తో భారీ సినిమాను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల కోసం బాగానే కష్టపడుతున్నాడు. అయితే ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ ఇంకా పాల్గొనలేదు. వార్-2 సినిమా షూటింగ్…
జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా రూటు మార్చేస్తున్నాడు. ఈ భాష, ఆ భాష అనే తేడాలు లేవంటున్నాడు. పాన్ ఇండియా హిట్లు ఇచ్చే డైరెక్టర్లే కావాలంటున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ వచ్చేసింది. కానీ దాన్ని నిలబెట్టుకోవడమే ఇప్పుడు పెద్ద టాస్క్. అందుకే ఆ ఇమేజ్ ను పెంచే డైరెక్టర్లకే ఓకే చెబుతున్నాడు మన జూనియర్. ఇప్పటికే బాలీవుడ్ లో వార్-2 సినిమాలో నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీకి గతంలో చాలా పెద్ద…
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా ద్వారా ఒక సరికొత్త ప్రపంచాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది అని అప్పట్లోనే ప్రకటించారు. కథ కూడా అలాగే డిమాండ్ చేసింది. అయితే ఇప్పుడు దేవర సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ లాక్…
రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవర అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన మేర ఫలితాలు అందుకుంది, దీంతో ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ పార్ట్ కూడా చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇక ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 సినిమాలో నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి షూట్ కూడా పూర్తికావచ్చింది. మరో పక్క జూనియర్ ఎన్టీఆర్…
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. కెజియఫ్, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం ఒకటైతే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అవడం టైగర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. గత కొద్ది రోజులుగా అదిగో, ఇదిగో అని ఊరిస్తు వస్తున్న మేకర్స్ ఫైనల్గా ఇప్పుడు షూటింగ్కు రంగం…
టాలీవుడ్ స్టార్ హీరోలు దుబాయిలో దర్శనం ఇచ్చారు. అసలు విషయం ఏమిటంటే టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ఒక బడా నిర్మాత కుమారుడి వివాహం జరిగింది. ఆ వివాహానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వారి భార్యలతో హాజరయ్యారు. అయితే మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్లో బిజీగా ఉండడంతో ఆయన భార్య నమ్రత ఈ వివాహానికి హాజరయ్యారు. Sukumar: దుబాయ్ లో సుకుమార్ క్యాంపు !! ఇక వీరందరూ కలిసి ఫోటోలకు ఫోజులు…
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతానికి ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉంది కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా ఈరోజు సెట్స్ మీదకు వెళ్ళింది. ఇక ఈరోజు హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినట్లుగా సినిమా టీంతో పాటు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని…
పాన్ ఇండియన్ చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో వార్ 2 చేస్తున్నాడు. ఈ సినిమాతో నార్త్ మార్కెట్ పై తన బ్రాండ్ వేద్దామనుకుంటే పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయట. త్రిబుల్ ఆర్, దేవరతో నార్త్ బెల్ట్ లో తనకంటూ మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాడు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్. అయితే పాన్ ఇండియా చిత్రాలతో కాకుండా బాలీవుడ్ బాక్సాఫీస్ పై నేరుగా తన హవా చూపించేందుకు…
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా మీద ఎంతో ప్రేమ చూపించారు. సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఈ నేపథ్యంలో కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి. అయితే దేవర రెండవ భాగం మీద అందరికీ ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఆ సినిమాకి సంబంధించిన కథ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ…