NKR 21 : అన్న కోసం తమ్ముడు తారక్.. నేడు గ్రాండ్ ఈవెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతుంది. ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అయింది.
కాగా నేడు అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్ లాంఛ్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఎత్తున నిర్వహించనున్నారు. అందుకు హైదరాబాద్ లోని శిల్పకలావేదిక ముస్తాబవుతోంది. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి అభిమానులు భారీగా తరలిరానున్నారు. ఎన్టీఆర్ వస్తున్నాడు అంటేనే ఆ క్రేజ్ వేరు. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ స్పీచ్ కోసం ఎంతగానో ఎదురుచూస్టారు ఫ్యాన్స్. కొన్నేళ్లుగా అభిమానులను ఎన్టీఆర్ డైరెక్ట్ గా కలిసింది లేదు. దేవర ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో ఫ్యాన్స్ బాగా డిజప్పోయింట్ అయ్యారు. గత వారం మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ కు హాజరయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసాడు. నేడు అన్నకళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ కు రాబోతుండడం అభిమానుల సంతోషానికి అవధులు లేవు. యంగ్ టైగర్ జస్ట్ వారం గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ తన ఫ్యాన్స్ కు మీట్ అవునున్న నేపథ్యంలో ఫుల్ జోష్ లో ఉన్నారు ఫ్యాన్స్.
Also Read
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Shivaji: "ఆ బూతులు అవసరమా అనిపించింది.. ట్రైలర్ చూసి నేనే షాక్ అయ్యా".. 'ఎపిక్' ఈవెంట్లో శివాజీ బోల్డ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!