Home
Jr Ntr
Jr Ntr News
-
SS Rajamouli : ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ ను చూసి రాజమౌళి ఏం అనుకున్నాడో తెలుసా..?
SS Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. విదేశాల్లో స్పీడ్ గా షూటింగ్ జరుగుతోంది. అయితే నేడు రాజమౌళి 52వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజమౌళి లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలు మరోసారి వైరల్ అవుతున్నాయి. రాజమౌళి మొదటి సినిమా చేసింది ఎన్టీఆర్ తోనే. స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా చేయడం కోసం ఎన్టీఆర్… -
SS Rajamouli: నేడు దర్శకధీరుడు రాజమౌళి పుట్టిన రోజు.. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ
SS Rajamouli: టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన వారిలో మొదటగా చెప్పుకొనే పేరు దర్శకధీరుడు రాజమౌళి. నేడు ఆయన 52వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ ఫోటోతో రాజమౌళికి విషెస్ తెలిపారు. మహేష్ బాబు ఈ ఫోటోను పంచుకుంటూ.. ఇండస్ట్రీలో ఉన్న ఒకే ఒక్క దర్శక ధీరుడు రాజమౌళి..… -
Allu Arjun : బన్నీ రిజెక్ట్ చేసిన కథతో ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్..
Allu Arjun : అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పుష్ప సినిమా తర్వాత ఆయన రేంజ్ అమాంతం మారిపోయింది. గతం కంటే ఇప్పుడు ఆయన సినిమాలకు వందల కోట్ల బిజినెస్ జరుగుతోంది. అయితే ఒకప్పుడు మాత్రం బన్నీ కొన్ని కథలను వేరే హీరోలు రిజెక్ట్ చేసినవి చేశాడు. అందులో కొన్ని హిట్ అయ్యాయి కూడా. ఇంకొన్ని సార్లు బన్నీ రిజెక్ట్ చేసిన కథలతో వేరే హీరోలు హిట్ అందుకున్నారు. అందులో… -
War 2 : నా చేతుల్లో లేదు.. వార్-2 డిజాస్టర్ పై హృతిక్ పోస్ట్
War 2 : హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన వార్-2 ఎన్నో అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. అప్పటి నుంచి మూవీ టీమ్ స్పందించలేదు. తాజాగా హృతిక్ రోషన్ ఈ డిజాస్టర్ మీద పోస్టు పెట్టారు. ఒక నటుడిగా నేనేం చేయాలో అదే చేశాను. ఏ పని అయినా సరే నేను సింపుల్ గానే చేస్తాను. వార్-2 గురించి నాకు మొత్తం తెలుసు కాబట్టి సినిమాను చాలా ఈజీగా చేయగలిగాను. అందుకే ప్రతి దాన్ని… -
OG : రూ. 500 కోట్ల మార్క్ ను OG అందుకోవడం కష్టమే
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ ఏడాది పేలవమైన ప్రదర్శన కనబరుస్తుంది. గతేడాది కల్కి, పుష్ప2తో వెయ్యికోట్లు కొల్లగొట్టి దేవరతో 500 క్రోర్ మార్క్ క్రాస్ చేసిన టీటౌన్. ఈ ఏడాది రూ. 500 క్రోర్ మార్క్ ను అందుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది. బాలీవుడ్ ఇప్పటికే ఛావా, సైయారాతో టార్గెట్ ను అందుకున్నాయి. కోలీవుడ్ కూడా కూలీతో ఫైవ్ హడ్రెండ్ క్రోర్ టార్గెట్ కంప్లీట్ చేసింది. మాలీవుడ్ వండర్సే క్రియేట్ చేసింది. లూసిఫర్2, లోక 250 ప్లస్ కలెక్షన్లతో… -
JR NTR : నొప్పితోనే ఈవెంట్ కు తారక్.. ఇబ్బంది పడుతూనే..
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే రీసెంట్ గా ఓ యాడ్ షూటింగ్ చేస్తుండగా ఎన్టీఆర్ గాయపడ్డాడు. పెద్ద ప్రమాదమేం లేదని టీమ్ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అలాంటి ఎన్టీఆర్ తాజాగా రిషబ్ శెట్టి హీరోగా వస్తున్న కాంతార-1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించాడు. తాజాగా నిర్వహించిన ఈవెంట్ లో ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో మెరిశాడు. అయితే ఈవెంట్ లో ఎన్టీఆర్… -
Manchu Manoj : నా వల్లే ఎన్టీఆర్ కు గాయం అయింది.. మనోజ్ కామెంట్స్
Manchu Manoj : మంచు మనోజ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాడు. మిరాయ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో మనోజ్ విలనిజంకు మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలోనే ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న మనోజ్.. ఎన్టీఆర్ తో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నాడు. చిన్నప్పుడు ఎన్టీఆర్ నేను మంచి ఫ్రెండ్స్. ఒకసారి కారులో కూర్చుని బెలూన్ అంటించాం. ఆ బెలూన్ కాలిపోతూ కిందకు కారుతోంది. నేను ఆ బెలూన్ ను చూడమంటూ… -
JRNTR : దేవర 2 కి సిద్ధం కండి.. గాడ్ ఆఫ్ మాసెస్ వస్తున్నాడు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం దేవర. గతేడాది సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కొరటాలకు సూపర్ కంబ్యాక్ సినిమాగా నిలిచింది. అలాగే బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ కు టాలివుడ్ లో తొలి సినిమాతోన బ్లాక్ బస్టర్ ను తన ఖాతలో వేసుకుంది. రాజమౌళి సెంటిమెంట్ ను సైతం బ్రేక్… -
OG : సమస్యలు లేకుండా OG విడుదల చెయ్యిస్తా.. ఎన్టీఆర్ ని తిట్టిన ఎమ్మెల్యే పేరుతో ఫేక్ పోస్ట్
కొద్ది రోజుల క్రితం వార్ 2 సినిమా రిలీజ్ అయిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌ను అసభ్యకరంగా సంబోధించాడంటూ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆడియో ఒకటి వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు దగ్గుబాటి ప్రసాద్ మీద విరుచుకుపడడమే కాక, ఆయన నివాసానికి వెళ్లి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. అయితే, తాను అలా మాట్లాడలేదని, తన వాయిస్‌ను ఏఐతో క్రియేట్ చేసి అలా వైరల్ చేశారని ఆయన అప్పట్లో క్లారిటీ… -
Jr NTR Injury Update: డాక్టర్లకి ఎన్టీఆర్ షాక్.. రెండో రోజు షూట్?
కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఒక యాడ్ ఫిలిం షూటింగ్ చేస్తుండగా, కాలు జారి పడిపోవడంతో కాలికి గాయమైంది. వెంటనే ఆయన టీం అలర్ట్ అయ్యి, ఆయనకు పెద్ద గాయం ఏమీ కాలేదు కానీ, డాక్టర్ల సూచనల మేరకు ఆయన రెండు వారాలపాటు బెడ్ రెస్ట్ తీసుకోబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే, తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ రెస్ట్ తీసుకోలేదని అంటున్నారు. డాక్టర్లు అందరికీ షాక్ ఇస్తూ, ఆయన రెండో రోజు షూటింగ్ కి హాజరయ్యాడని…
తాజావార్తలు
-
Vivek Chepuri : హీరోగా ఎంట్రీ ఇస్తున్న విలన్
-
India vs New Zealand: రేపే భారత్-కివీస్ రెండో వన్డే.. జట్టులోకి సిరాజ్ భాయ్ ఎంట్రీ.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
Hyderabad: ప్రజాప్రతినిధులకే ‘టోకరా’.. నిత్య కిలాడీ బాలాజీ నాయుడు అరెస్ట్!
-
Kaziah Liz Mejo :ప్రపంచాన్ని ఏలేందుకు వెళ్తున్న కేరళ కుందెనపు బొమ్మ.. మిస్ యూనివర్స్ బరిలో 19 ఏళ్ల కజియా
-
Rice Price Fraud : తెలంగాణలో బియ్యం ధరల దోపిడీకి చెక్.. 370 కేసులు నమోదు
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!