దేవర బ్లాక్ బస్టర్ తర్వాత జోష్ లో ఉన్న ఎన్టీఆర్ అదే ఎనర్జీతో ‘వార్ 2’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు తారక్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఓ వైపు వార్ 2 జరుగుతుండగానే ప్రశాంత్ నీల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ మధ్య గ్రాండ్ పూజా కార్యక్రమాలు నిర్వహిచుకున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను రామోజీ…
Yamadonga : టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ మళ్లీ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే స్టార్ హీరోలకు చెందిన సినిమాలు రీ రిలీజ్ అవుతూ.. కోట్లు వసూలు చేస్తున్నాయి. ఈ రకంగా ఊడా నిర్మాణ సంస్థలకు ఆదాయం వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇప్పుడు భారీ గుడ్ న్యూస్ వచ్చింది. ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయిన యమదొంగ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. మే 20న జూనియర్…
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక సినిమా లొకేషన్లో ఉన్నాడు. ఈ మధ్యనే ‘వార్ 2’ సెకండ్ పార్ట్ షూటింగ్లో పాల్గొన్న ఆయన, తనకు సంబంధించిన షూటింగ్ను ముగించాడు. ఈ నెల 22వ తేదీ నుంచి ఎన్టీఆర్-నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయింది. 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొననున్నాడు. అయితే, అప్పటివరకు గ్యాప్ ఉండడంతో జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి…
Koratala Shiva : మాసివ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా కొరటాల శివకు మంచి పేరుంది. ఆయన తీసే సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాల్లో ఒక్క సినిమా తప్ప అన్నీ హిట్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన దేవర సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఇప్పుడున్న పాన్ ఇండియా సీజన్ లో.. ఒక సినిమా అయిపోక ముందే మరో…
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ‘దేవర’ జపాన్ ప్రమోషన్స్, ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్, ‘అర్జున్ సన్నాఫ్’ వైజయంతి ప్రీ రిలీజ్ మీట్లలో ఎన్టీఆర్ బక్కచిక్కిన రూపంలో కనిపించడంతో, కొన్ని మీడియా వర్గాలు ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని వార్తలు వండి వార్చాయి. అయితే, అసలు విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఎన్టీఆర్ కొత్త లుక్ వెనుక ఉన్న రహస్యం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ‘డ్రాగన్’ సినిమా…
Vijayashanthi : నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా, విజయశాంతి కీలక పాత్రలో నటించిన మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఏప్రిల్ 18న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు నిర్వహించగా.. చీఫ్ గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. ఇందులో విజయశాంతి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లను చూస్తుంటే రామలక్ష్మణుల్లా ఉన్నారంటూ కితాబు ఇచ్చింది. నందమూరి బిడ్డలకు వారి తాత మనస్తత్వం వచ్చిందంటూ చెప్పుకొచ్చింది.…
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతుంది. ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అయింది. కాగా…
Kalyanram : నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న మూవీ సన్నాఫ్ వైజయంతి. ఇందులో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి హీరో తల్లి పాత్రలో నటిస్తోంది. ఆమెది చాలా పవర్ ఫుల్ రోల్. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ముచ్చటైన బంధాలే అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. కర్నూలులోని ఓ కాలేజీలో ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక్కడ నందమూరి కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. అనేక విషయాలను…
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఈ నడుమ పార్టీలు, ఫంక్షన్లకు బాగానే వెళ్తున్నాడు. మరీ ముఖ్యంగా తనతో పనిచేసిన డైరెక్టర్లతో తిరుగుతూ బాగానే సందడి చేస్తున్నాడు. మిగతా హీరోలతో పోలిస్తే ఈ విషయంలో ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటున్నాడు. తాజాగా ఎన్టీఆర్ మరో చోట ప్రత్యక్షం అయ్యాడు. పెద్ద సినిమాల షూటింగులతో ఫుల్ బిజీగా ఉండే జూనియర్.. బర్త్ డే పార్టీలకు హాజరు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా తనకు బృందావనం లాంటి హిట్…
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే ఈ రోజు. పుష్ప-2తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తర్వాత వస్తున్న మొదటి పుట్టిన రోజు. అల్లు అర్జున్ అంటే ఇంతకు ముందు వేరు.. ఇప్పుడు వేరు. ఇప్పుడు ఆయన సినిమాలు అన్నీ పాన్ ఇండియా లేదంటే పాన్ వరల్డ్ స్థాయిలోనే ఉండబోతున్నాయి. అందుకే ఈ బర్త్ డే రోజు బ్లాస్టింట్ సినిమా అనౌన్స్ చేశారు. అట్లీ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో…