చాలా మంది నటులు సినిమాలు మాత్రమే కాకుండా .. వందలాది విభిన్న ఉత్పత్తులకు అంబాసిడర్లుగా ఉంటారు. నిత్యవసర వస్తువుల నుంచి లగ్జరీ ప్రోడక్టుల వరకు ప్రముఖ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యాడ్ పోస్ట్ చేయడానికి కోట్లలో డిమాండ్ చేస్తున్నారు. కానీ కొంతమంది సెలబ్రెటీలు మాత్రం కొన్ని కంపెనీలకు చెందిన ప్రకటనలు ఇవ్వడానికి అంగీకరించరు.
బాక్సాఫీస్ దగ్గర పుష్పగాడి రూలింగ్ ఇంకా కొనసాగుతునే ఉంది. ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకున్న పుష్ప2. వంద రోజుల థియేట్రికల్ రన్ కూడా పూర్తి చేసేలా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర రూ. 1900 కోట్ల గ్రాస్ చేరువలో ఉన్నట్టుగా ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే పుష్ప – 3 కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఎప్పుడు ఈ సినిమా ఉంటుందనే క్లారిటీ లేదు. అల్లు అర్జున్ నెక్స్ట్…
బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం చేతినిండా పాన్ ఇండియా సినిమాలతో, అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్లో జాన్వీ కపూర్ కూడా చేరిపోయింది. తెలుగు, హిందీ తేడా లేకుండా నటిస్తుంది. తారక్ తో ‘దేవర 2’ , ‘ఆర్సీ 16’ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా జాన్వీ కపూర్ చేస్తుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది . ఇక కెరీర్ విషయం…
అతిలోక సుందరి కూతురుగా జన్నత్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. తోలి సినిమాతో హిట్ అందుకున్న జాన్వీఇటీవల దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. తాజాగా ఈ క్యూట్ బేబీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది. తళుకుతళుక్కుమని మెరుస్తూ రెడ్ డ్రెస్ లో హొయలు పోతుంది జాన్వీ. అద్దం లా మెరిస్తున్న అమ్మడి డ్రెస్ లో అమాయకత్వపు చూపుతో కుర్రకారును కట్టిపడేస్తుంది జాన్వీ. …
ఎస్ శంకర్ సినిమా కాబట్టి లాక్ అయిపోయాడు కానీ.. ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ స్పీడ్‌కి ఈపాటికే కనీసం రెండు సినిమాలైనా పూర్తి అయి ఉండేవి. ఫైనల్‌గా ‘గేమ్ ఛేంజర్’ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కాబోతోంది. గతంలోనే చరణ్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయగా.. ప్రస్తుతం బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు శంకర్. ఇక ప్రమోషన్స్ తప్పితే గేమ్ ఛేంజర్‌లో చరణ్ పని దాదాపుగా పూర్తైపోయినట్టే. దీంతో…
బాలీవుడ్ నటి, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈరోజు హైదరాబాద్ మధురానగర్‌లో ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లారు. గురువారం ఉదయం నాడు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లిన ఆమె అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు జాన్వీ కపూర్‌కు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం అందజేశారు. మరోవైపు జాన్వీకపూర్ ఆంజనేయస్వామి టెంపుల్‌కి వచ్చారన్న వార్త తెలుసుకున్న అభిమానులు ఆమెను చూసేందుకు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే జాన్వీకపూర్‌తో సెల్ఫీలు దిగేందుకు వారంతా పోటీ…
RC16 Shooting : అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ ఇప్పటికీ హిందీలో పలు సినిమాలు చేసింది. అందులో ఏ ఒక్క సినిమా కూడా ఆమెకు స్టార్ హోదా తీసుకురాలేకపోయాయి.
అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పటికీ హిందీలో పలు సినిమాలు చేసింది. అందులో ఏ ఒక్క సినిమా ఆమెకు స్టార్ హోదా తీసుకురాలేకపోయాయి. కాబట్టి తెలుగులో లక్ పరిశీలించుకోవాలని ప్రయత్నాలు చేసి ఈ మేరకు ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో ఒక లక్కీ ఛాన్స్ కొట్టేసింది. అయితే దేవర మొదటి భాగంలో ఎక్కువసేపు శ్రీదేవి కూతురు కనిపించలేదని కంప్లైంట్స్ ఉన్నాయి. కనిపించింది కొంచెం సేపు అయినా ఆమె హీరోయిన్ లాగా అనిపించలేదని రకరకాల…
Nani, Srikanth Odela 2nd Movie: 2023లో హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన ‘దసరా’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూలు చేసి.. నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దసరా చిత్రం డబ్బులతో పాటు సైమా, ఐఫా అవార్డులను కూడా కొల్లగొట్టింది. ఈ సినిమా ఇచ్చిన నమ్మకంతో నాని, శ్రీకాంత్ కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతోంది. దసరా 2024 సందర్భంగా ‘నాని ఓదెల…
Devara : దేవర బాక్సాఫీస్ దూకుడు ఇప్పట్లో ఆగేలా లేదు. మిక్స్డ్ టాక్‌తో మొదలైన దేవర బాక్సాఫీస్ వేట.. ఫస్ట్ డే 172 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మూడు రోజుల్లోనే 304 కోట్లు వసూలు చేయగా..