Home
Janhvi Kapoor
Janhvi Kapoor News
-
Janhvi Kapoor: ఆ సర్జరీ చేయించుకునే వరకు అమ్మ నేను హీరోయిన్గా పనికిరానంది!
బాలీవుడ్ స్టార్ కిడ్స్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచలనంగా మారాయి.. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ, తాను హీరోయిన్ అవ్వడం తల్లికి ఏమాత్రం ఇష్టం లేదన్న షాకింగ్ నిజాన్ని జాన్వీ తాజాగా బయటపెట్టింది. ముఖ్యంగా తన ముక్కుకు సర్జరీ (రైనోప్లాస్టీ) జరిగిన తర్వాతే తనపై శ్రీదేవికి నమ్మకం కుదిరిందని జాన్వీ పేర్కొంది. ఇటీవల ‘గలాట్టా ప్లస్’ తమిళ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో… -
Janhvi Kapoor: ‘సౌత్లో స్క్రిప్ట్ ఉండదు.. కెమెరా ఎక్కడ పెడతారో తెలీదు’
Janhvi Kapoor: ఒకవైపు మన సౌత్ సినిమాలు దేశమంతా దుమ్మురేపుతుంటే, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మాత్రం ఇక్కడి మేకింగ్ స్టైల్పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ లేపుతున్నాయి. కరణ్ జోహార్ షోలో పాల్గొన్న ఆమె, గతంలో ‘పెద్ది’ సినిమాలో తన పాత్రపై వచ్చిన బోల్డ్ సీన్ల వివాదం గురించి మాట్లాడుతూ సౌత్ డైరెక్టర్ల వర్కింగ్ స్టైల్నే టార్గెట్ చేశారు. ఈ షోలో జాన్వీ మాట్లాడుతూ.. “సౌత్లో పక్కాగా రాసుకునే బౌండ్ స్క్రిప్ట్స్… -
Rashmika Mandanna: జాన్వీలా బట్టల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయా? రష్మిక షాకింగ్ ఆన్సర్
సినిమా రంగంలో హీరోయిన్ల ప్రయాణం ఎప్పుడూ పూలబాట కాదు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ హద్దులు, తెరపై పాత్రల రూపురేఖలు, వేసే దుస్తుల విషయంలో హీరోయిన్లు ఎదుర్కొనే సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ప్రముఖ సినీ నిర్మాత, టాక్ షో హోస్ట్ కరణ్ జోహార్తో జరిగిన ఓ ముఖాముఖిలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన కెరీర్ పరిమితులు, గ్లామర్ షోపై స్పష్టమైన, నిర్మొహమాటమైన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ మధ్యకాలంలో పెద్ది సినిమాలో జాన్వీ కపూర్… -
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
Morphing Controversy: సోషల్ మీడియాలో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ జరుగుతున్న మార్ఫింగ్, అసభ్యకర కంటెంట్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్లో పెను దుమారం రేపుతోంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్లకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయిన మార్ఫింగ్, డీఫేమింగ్ వీడియోలపై సినీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు నటీనటులు ఎవరికి వారు వ్యక్తిగతంగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం, ట్వీట్లు పెట్టడం లాంటివి చేస్తూ వచ్చారు. అయితే ఈ సమస్య తీవ్రత శృతిమించడంతో… -
Manchu Vishnu: డీప్ఫేక్, పెయిడ్ ట్రోలింగ్పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
కృత్రిమ మేధస్సు (AI) తెచ్చిన సరికొత్త సాంకేతికత సినీ రంగానికి శాపంగా మారుతోందా? డీప్ఫేక్ వీడియోలు, అనామక ఖాతాలతో సాగే సైబర్ దాడులు టాలీవుడ్ను ఏ స్థాయికి నెట్టేస్తున్నాయి? ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన ‘చుట్టమల్లె’ పాటకు సంబంధించిన డీప్ఫేక్ మార్ఫింగ్ ఉదంతం మొదలుకొని విడుదల కాకముందే సినిమాలను తొక్కేసే “పెయిడ్ నెగెటివిటీ” వరకు.. తాజా పరిణామాలపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న… -
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
మహిళల గౌరవానికి భంగం కలిగించేలా సాగుతున్న ఏఐ మార్ఫింగ్ వీడియోల వివాదంపై సినీ నటి జాన్వీ కపూర్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకున్న లేఖ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, శరీర హక్కులు, డిజిటల్ భద్రతపై ఆమె ప్రశ్నలు సంధించారు. మహిళల అనుమతి లేకుండా కల్పిత కంటెంట్ను ప్రచారం చేయడం నేరపూరిత ధోరణి మాత్రమే కాదు, అది లైంగిక దాడితో సమానమైన చర్య. చిత్ర పరిశ్రమలోని దాదాపు ప్రతి మహిళ… -
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
Aishwarya Lekshmi: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం ‘రాకా’ (Raaka). ఈ క్రేజీ ప్రాజెక్ట్పై అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో నటీనటుల ఎంపికపై రోజుకో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి ఇందులో పవర్ఫుల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తోందంటూ నెట్టింట… -
The Paradise: ‘పెద్ది’ రిజల్ట్ చూశాక కూడా ‘ది పారడైజ్’ పాఠాలు నేర్వలేదా?
The Paradise: పాన్ ఇండియా స్థాయి సినిమాల్లో కథ ఎంత బలంగా ఉన్నా, హీరోయిన్ పాత్రల చిత్రీకరణలో హద్దులు దాటితే ప్రేక్షకుల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందో రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పటికే కళ్ళముందు నిలిపింది. అంత పెద్ద వివాదం జరిగి, విమర్శల సెగ తాళలేక ఆ చిత్రంలోని సీన్లను కట్ చేయాల్సి వచ్చినా.. దర్శకులు మాత్రం గుణపాఠం నేర్చుకోలేదన్న విమర్శలు మళ్లీ స్టార్ట్ అయ్యాయి. తాజాగా నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘ది పారడైజ్’లో హీరోయిన్గా… -
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
Sridevi: దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కుటుంబానికి చెందిన చెన్నై ఆస్తి వివాదంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ స్థలానికి సంబంధించిన వ్యవహారంలో ప్రస్తుతానికి 'యథాతథ స్థితి' (Status Quo) కొనసాగించాలని స్పష్టం చేసింది. గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎం.సి. శివకామి, ఆమె సోదరుడు ఎం.సి. నటరాజన్ దాఖలు చేసిన అపీలును విచారించిన జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లీల ధర్మాసనం.. శ్రీదేవి… -
Raaka: ‘రాకా’లో ఐదో బ్యూటీ.. అట్లీ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి!
Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘రాకా’. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటికి వచ్చిన సోషల్ మీడియాలో మామూలు రచ్చ చేయడం లేదు. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకి ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాలో దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తుండగా.. తాజాగా…
తాజావార్తలు
-
Gold Loan Recovery: గోల్డ్ లోన్ తీసుకున్న వారికి షాక్.. గండం ముంచుకొస్తోంది!
-
Deputy CM Pawan Kalyan: రామాంజులు మృతిపై పవన్ ఆరా.. నాగులగుట్టపల్లి ఘటనపై కీలక ఆదేశాలు..
-
IPL 2027-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు గుడ్న్యూస్.. ఐపీఎల్ 2027లో ఆడనున్న స్టార్ ప్లేయర్!
-
AP Panchayat Elections 2026: పంచాయతీ ఎన్నికల్లో కీలక మార్పులు.. పోలింగ్ కేంద్రాల విలీనంపై ఈసీ ఉత్తర్వులు
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
ట్రెండింగ్
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!
-
Jacob Duffy: బ్యాట్తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!
-
Global Peace Honors: ‘గ్లోబల్ పీస్ హానర్స్’లో తారల సందడి.. సచిన్కు ప్రత్యేక గౌరవం..!
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం