Janhvi Kapoor : జాన్వీకపూర్ కు టాలీవుడ్ లో టైమ్ నడుస్తోంది. పాన్ ఇండియా సినిమా అంటే చాలు ఇప్పుడు అందరూ జాన్వీనే ఎంచుకుంటున్నారు. ఆమెకు బాలీవుడ్ లో కంటే సౌత్ లోనే పెద్ద ఆఫర్లు వస్తున్నాయి. దేవర సినిమాతో భారీ హిట్ కొట్టి ఎంట్రీతోనే మంచి పేరు తెచ్చుకుంది. పైగా నార్త్ లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాల్లో ఆమెకే ఫస్ట్ ఛాయిస్ ఇస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పెద్ది సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉంది జాన్వీ.
Read Also : Black Magic: సంతానం కోసం నరబలి.. వ్యక్తి తల నరికి, హోలీ మంటల్లో మొండం దహనం..
ఇక ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో తన అందాలను చూపించడానికి అస్సలు వెనకాడదు. ప్రస్తుతం మరో హాట్ ఫోజులతో ముందుకొచ్చింది. ఇందులో ఆమె చేస్తున్న అందాల రచ్చ మామూలుగా లేదు. ఘాటుగా ఎద అందాలను చూపిస్తూనే కత్తిలాంటి చూపులతో పిచ్చెక్కించే ఫక్షజులు ఇచ్చింది. ఇందులో ఆమె అందాలు మామూలుగా లేవు. జాన్వీకి ఇలాంటి కత్తిలాంటి ఫోజులు ఇవ్వడం ఇదేం కొత్త కాదు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాన్వీకి మున్ముందు మరిన్ని టాలీవుడ్ ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.