గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్లో రూపొందుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ సినిమా షూటింగ్ జోరందుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పెద్ది’ సినిమా కోసం హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లిలో…
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చలనచిత్ర ఉత్సవాల్లో ‘కేన్స్ ఫిలిం ఫెస్టివల్’ ఒకటి. గత వారం అట్టహాసంగా ప్రారంభమైన ఈ ఫెస్టివల్‌కి ప్రపంచంలో ఉన్న ఫేమస్ నటీనటులు అందరు హాజరై సందడి చేస్తూ ఉండగా. హాలీవుడ్ నటీమణులు ఇప్పటికే కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కి హాజరై రెడ్ కార్పెట్‌పై సందడి చేయగా. ఇందులో భాగంగా తోలిసారిగా జాన్వీ కపూర్ హజరై ప్రపంచాన్నంతా తనవైపుకి తిప్పుకుంది. ఆమె కారు దిగడం ఆలస్యం వేల కొద్ది కెమెరాలు ఆమె చుట్టూ ముట్టాయి. Also…
2008లో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ దోస్తానా. అభిషేక్, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశాడు కరణ్ జోహార్. 2019లో కార్తీక్ ఆర్యన్, జాన్వీ, లక్ష్య హీరో హీరోయిన్లుగా దోస్తానా సీక్వెల్ ఎనౌన్స్ చేశాడు ప్రొడ్యూసర్. కానీ కరణ్- కార్తీక్ ఆర్యన్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఈ సినిమాతోనే…
ప్రపంచంలో అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లో ఒకటైనా మెట్ గాలా 2025 న్యూయార్క్ నగరంలో మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ప్రారంభమైంది. ఈ ఈవెంట్ రెడ్ కార్పెట్ పై అందాల భామలు కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా, సింగర్ దిల్జిత్ దోసాంజ్, తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల ముఖ్యంగా షారుఖ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. బ్లాక్ సూట్ లో భిన్నమైన జ్యువెలరీతో స్టైలీష్ లుక్ లో ఆకట్టుకున్నాడు. అయితే కొంత మంది ఫ్యాషన్ అభిమానులు వారి దుస్తులను…
స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. మారాఠి చిత్రాలతో హీరోయిన్గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ 30, జెర్సీ వంటి వంటి చిత్రాలతో హిందీలోనూ సెన్సేషనల్ హీరోయిన్గా మారింది. ఆ తర్వాత తెలుగు లోకి అడుగుపెట్టింది. దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ ‘సీతారమం’ లో నూర్జహాన్ అలియాస్ సీత పాత్రలో మృణాల్ ఇరగదీసింది. తన…
జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే ఓటీటీ హీరోయిన్ అన్న ముద్ర చెరిపేసుకుంటోంది. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస పెట్టి ఉమెన్ సెంట్రిక్ ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు చేయడంతో డిజిటల్ డ్రామా గర్ల్‌గా పేరు తెచ్చుకుంది. ఇప్పటి వరకు 12 సినిమాలు చేస్తే పావు వంతు సినిమాలు ఓటీటీని పలకరించినవే. మిస్ అండ్ మిసెస్ మహీ నుండి థియేట్రికల్ పిక్చర్ల వైపే మొగ్గు చూపుతోంది ఈ క్యూటీ పై. చివరి సారిగా ఓటీటీ కోసం వరుణ్ ధావన్‌తో బవాల్ మూవీ చేసింది…
బాలీవుడ్ స్టార్ అండ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. ‘ధడక్’ మూవీతో అడుగు పెట్టి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది జాన్వీ. తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసినప్పటికి.. పాపులారిటి.. ఫేమ్ అయితే వచ్చింది కానీ, కెరీర్ లో అనుకున్నంతగా గట్టి హిట్ మాత్రం పడలేదు. కానీ అతిలోక సుందరి వారసురాలిగా దక్షిణాదీతో తొలి చిత్రం ‘దేవర’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్, ఎన్టీఆర్ సరసన తన నటనతో తెలుగు ప్రేక్షకులను…
Janhvi Kapoor : అందాల భామ జాన్వీకపూర్ సినిమాల్లో దూసుకుపోతోంది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ వరుస హిట్లు అందుకుంటోంది. ఆమె సినిమాల్లో స్టార్ గా ఉంటూనే.. చాలా విషయాలపై కౌంటర్లు వేస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు సొసైటీలో జరిగే విషయాలపై స్పందిస్తుంది. తాజాగా పీరియడ్స్ పెయిన్ పై మాట్లాడింది. ‘అమ్మాయిల పీరియడ్స్ బాధను చాలా మంది అర్థం చేసుకోరు. అదేదో చిన్న విషయం అన్నట్టే మాట్లాడుతారు. నాకు పీరియడ్స్ టైమ్ లో మూడ్…
Khushi Kapoor : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ చెల్లెలు ఖుషి కపూర్ గురించి తెలిసిందే. ఆమె కూడా తల్లి, అక్క బాటలో నడవాలని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మూడు సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఆమెపై ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఆమె తన కో స్టార్ వేదాంగ్ తో లవ్ లో ఉందంటూ ఎప్పటి నుంచో రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ ఆమె మాత్రం వాటిని ఎప్పుడూ కన్ఫర్మ్ చేయలేదు.…
బాలీవుడ్లో పది సినిమాలు చేసినా రాని క్రేజ్.. ఒక్క సౌత్ సినిమాతో తెచ్చుకుంది ఆ క్యూటీ. ఇప్పుడు సౌత్ బెల్ట్‌పై మరింత మమకారం పెంచుకుంటోంది. ఎంతైనా ఆమె బ్లడ్‌లోనే ఉంది. బాలీవుడ్ స్టార్ డాటర్ జాన్వీ కపూర్‌కు అమాంతంగా సౌత్‌పై ప్రేమ పొంగిపోయింది. బీ-టౌన్లో టెన్ మూవీస్ చేసినా రాని ఇమేజ్.. తెలుగులో దేవర చేయడంతో హోల్ సౌత్ క్రష్ బ్యూటీగా మారిపోయింది. ఆమెకు క్రేజీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఆమెకు…