Janhvi Kapoor Ramp Walk: లాక్మే ఫ్యాషన్ వీక్‌లో జాన్వీ తళుకులు.. ర్యాంప్ వాక్ వీడియో తప్పక చూడాల్సిందే!
- లాక్మే ఫ్యాషన్ వీక్ 2025లో జాన్వీ కపూర్ తళుకులు
- స్టేజ్‌పైన ర్యాంప్ వాక్ చేసిన జాన్వీ
- జాన్వీ ర్యాంప్ వాక్‌కు అందరూ ఫిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిష్టాత్మక ‘లాక్మే ఫ్యాషన్ వీక్’ 2025లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తళుక్కున మెరిశారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన దుస్తులను ధరించి స్టేజ్‌పైన ర్యాంప్ వాక్ చేశారు. బంధాని ఫాబ్రిక్‌తో రూపొందించబడిన నల్లటి గౌనులో జాన్వీ హొయలు పోయారు. జాన్వీ అందాలు, ర్యాంప్ వాక్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రాకు జాన్వీ కపూర్ షో స్టాపర్‌గా నిలిచారు. పొడవాటి నల్లటి కోటు కింద బంధానీ బాడీకాన్ డ్రెస్‌లో జాన్వీ స్టేజీపై అడుగుపెట్టారు. స్టేజీపై మధ్యలోనే జాన్వీ కోటు తీసేసి.. ఫొటోలకు పోజులిచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో స్టిల్స్ ఇచ్చారు. దీంతో ఫొటో గ్రాఫర్స్ అందరూ జాన్వీ వెనుక ఫాలో అవుతూ.. ఆమె అందాలను కెమెరాలో బంధించారు. ఆపై కొంతదూరం తన ర్యాంప్ వాక్‌ను కొనసాగించారు. చివరకు మరోసారి పోజులిచ్చి వెళ్లిపోయారు. జాన్వీ ర్యాంప్ వాక్‌కు సంబంధించిన వీడియోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
Also Read
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
Also Read: Chiru-Anil: చిరు-అనిల్ మూవీ షురూ.. క్లాప్ కొట్టిన వెంకీ!
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ 2018లో వచ్చిన ‘ధడక్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం జాన్వీ చాలా సినిమాల్లో నటించినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద భారీ పెద్ద విజయాలు మాత్రం అందుకోలేదు. అయినప్పటికీ జూనియర్ శ్రీదేవి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘దేవర’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి జాన్వీ ఎంట్రీ ఇచ్చారు. మొదటి మూవీతోనే మంచి హిట్ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ మూవీలో హీరోయిన్‌గా చేస్తున్నారు.
Janhvi : Go wild, keep an eye 👀🏀 pic.twitter.com/ghOnWHnqfd
— Mr. D ᴇ ᴠ ᴀ s ᴇ ɴ ᴀ (@RaashiSena) March 29, 2025
Damn #JanhviKapoor 🥵🔥 pic.twitter.com/yKNutIHEkf
— 𝘔𝘜𝘡𝘡 (@MushtieQ) March 29, 2025
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?