RC 16 : బూత్ బంగ్లాలో చరణ్ – బుచ్చిబాబు షూటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం RC16. ఉప్పెన చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. రామ్ చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా వస్తోన్న ఈ సినిమాలు చరణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చరణ్ గత సినిమా గేమ్ ఛేంజర్ తాలూకు చేదు అనుభవాన్ని ఈ సినిమా తీరుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అటు చరణ్ కూడా ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని కసిగా వర్క్ చేస్తున్నాడు.
Also Read : Janhvi Kapoor : జలజల పాతంలా ‘జాన్వీ కపూర్’ లేటెస్ట్ పిక్స్
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఈ నేపధ్యంలో ఈ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. రానున్నఆగస్టు లోగా షూటింగ్ ఫినిష్ చేయాలని పక్కాగా షెడ్యూల్ ప్లాన్ చేశారట మేకర్స్. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చిన యూనిట్ తిరిగి మరల వర్క్ స్టార్ట్ చేసారు. హైదరాబాద్ లోని భూత్ బంగ్లాలో జరుగుతున్న షూట్ లో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ పాల్గొన్నారు. అలాగే ఈ షెడ్యూల్ లో చిత్ర హీరో రామ్ చరణ్,హీరోయిన్ జాన్వీ కపూర్ తో పాటు సీనియర్ నటీనటులపై సీన్స్ షూట్ చేస్తున్నారు. సినిమాలోని కీలకమైన క్రికెట్ మ్యాచ్ కు సంబందించిన షాట్స్, పలు యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ప్రైజ్ డిస్టిబ్యూషన్ వంటి ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ తో పాటు వృద్ధి సినిమాస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు