Devara: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషనల్లో వచ్చిన తాజా చిత్రం దేవర. వర్కింగ్ డేస్‌లో కూడా ట్రెండ్‌ని అద్భుతంగా ప్రదర్శిస్తూ మిక్స్డ్ రెస్పాన్స్‌తో అద్భుతమైన కలెక్షన్స్‌తో సర్వత్రా సందడి చేస్తోంది.
Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించి బ్లాక్ బస్టర్ మూవీ దేవర. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల అయింది. మొదటి రోజు నుంచి బాక్సాఫీసు రికార్డులను బ్రేక్ చేస్తూ కలెక్షన్ల మోత మోగిస్తుంది.
Janhvi Kapoor : ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా దేవర. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలైన సంగతి అందరికి విదితమే.
Janhvi Kapoor : మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజై ఆయన అభిమానులు ఆరేళ్ల ఆకలిని తీర్చింది. ఈ సినిమాను కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.
Devara : దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. ఇప్పటి వరకు బాలీవుడ్లో ఎన్ని సినిమాలు చేసిన రాని స్టార్ డమ్ దేవరతో వస్తుందని నమ్మకంతో ఉంది జాన్వీ. ఈ సినిమా రిలీజ్‌కు ముందే అమ్మడికి ఓ రేంజ్లో ఫాలోయింగ్ పెరిగింది. కానీ దేవరలో మాత్రం జాన్వీ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉంది. ఆమె పోషించిన తంగం పాత్ర ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ.. ఒక్క పాట రెండు మూడు సీన్లకు పరిమితమవడంతో..…
Devara Paert2: దేవర సినిమాకు హిట్ టాక్ రావడంతో.. పలు రికార్డులు బ్రేక్ చేసే పనిలో ఉన్నాడు ఎన్టీఆర్. ఫస్ట్ డే 172 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన దేవర.. లాంగ్ రన్లో భారీ వసూళ్లు సొంతం చేసేలా ఉంది. అయితే.. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉన్న సంగతి తెలిసిందే. దీని కారణంగానే సినిమా కాస్త ల్యాగ్ అనిపిస్తుందనే టాక్ వస్తున్నప్పటికీ.. పార్ట్ 1లో మాత్రం కొన్ని డౌట్స్ క్రియేట్ చేశాడు కొరటాల. సీక్వెల్ కోసం…
మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ‘దేవర’. అందుకే సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు దేవర ట్రెండ్ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే.. ఈ నేపథ్యంలో దేవర సినిమా డైరెక్టర్ కొరటాల శివతో ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం
Devara Pre-Release Business: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. దేవర చిత్రాన్ని వచ్చే శుక్రవారం సెప్టెంబరు 27న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించే ఎక్కడికక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి విదేశాల్లో భారీ ఎత్తున బుకింగ్ జరుగుతున్నాయి.…