Janhvi Kapoor : జాన్వీకపూర్ అందాల జాతర.. ఈ ఫోజులు చూశారా..
- వరుస సినిమాలతో బిజీ
- దేవరతో క్రేజ్
- తాజా పిక్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janhvi Kapoor : బాలీవుడ్ అందాల భామ జాన్వీకపూర్ రచ్చ మామూలుగా ఉండట్లేదు. నిత్యం సోషల్ మీడియాలో ఘాటు అందాలతో రెచ్చిపోతోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే అమ్మడి రేంజ్ మారిపోయింది. దేవర సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. దెబ్బకు పాన్ ఇండియా ఇమేజ్ ఆమెకు సొంతం అయిపోయింది. దాని తర్వాత ఆమె రామ్ చరణ్ తో పెద్ది సినిమాలో నటిస్తోంది. అసలే అందాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే జాన్వీ.. తన అందాలను చూపించడంలో ఏ మాత్రం వెనకడుగు వేయదు.
Read Also : Rajamouli : జక్కన్న-మహేష్- ఓ పాస్ పోర్ట్.. అందుకే కదా కింగ్ అనేది!
Also Read
సినిమాల్లోనే కాదు.. ఇటు సోషల్ మీడియాలో కూడా భారీ పరువాలతో నిత్యం హీటు పుట్టిస్తోంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. టాప్ లెస్ డ్రెస్ లో ఆమె చేసిన అందాల రచ్చ మామూలుగా లేదు. ఇందులో టాప్ అందాలతో పాటు థైస్ అందాలను కూడా చూపించేసి రచ్చ లేపుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాన్వీకపూర్ ఇలాంటి అందాలను చూపించడం ఇదేం కొత్త కాదు. కానీ ఈ సారి మరింత ఘాటు పెంచేసింది. జాన్వీకపూర్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. పెద్ది సినిమా కూడా హిట్ అయితే మాత్రం ఆమెకు పాన్ ఇండియా మార్కెట్లో తిరుగే ఉండదు.
- Tags
- Devara
- Janhvi Kapoor
- ramcharan
తాజావార్తలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
-
Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!