బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ హవా నడుస్తోంది. ఇప్పుడు బీటౌన్ లో స్టార్ హీరోయిన్లుగా దూసుకెళ్తున్న కొందరు నటీమణులు మన బీస్ట్ తో జత కట్టాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఇప్పటికే జాన్వీ కపూర్ రౌడీ హీరోతో కలిసి సినిమా చేయాలనీ ఉందంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు జాన్వీ కపూర్ కు తోడుగా సారా అలీ ఖాన్ కూడా తాను విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చేయాలనీ ఉందంటూ మరోసారి చెప్పుకొచ్చింది. Read Also : ఫ్యామిలీతో మహేష్ న్యూఇయర్…
సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే స్టార్ హీరోయిన్లలో జాన్వికపూర్ ఒకరు. తరచుగా ఆమె తన ఫోటోషూట్లు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారు. శ్రీదేవి తనయగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని, భారీ సంఖ్యలో ఫాలోవర్లను మూటగట్టుకుని స్టార్ హవా కొనసాగిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. అందులో జాన్వీ తగ్గన ఓరచూపులతో కట్టి పడేస్తోంది. ఆమె…
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఆమె తరచుగా తన వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఎంటర్టైన్ చేస్తుంటుంది. జాన్వీ కపూర్ తాజాగా షేర్ చేసిన ఓ ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఎక్స్ పెక్టేషన్ వర్సెస్ రియాలిటీని తనదైన శైలిలో చూపించింది. ఈ ఫన్నీ వీడియోలో ముందుగా ఆమె బికినీ టాప్ ధరించి సులభంగా మెషీన్ నుంచి…
జాలీ గాళ్ జాన్వీ మరోసారి తన ‘అక్సా గ్యాంగ్’తో జనం ముందుకొచ్చేసింది. ‘ఖయామత్’ అంటూ ప్రత్యేకంగా ప్రజెంట్ చేసింది లెటెస్ట్ వీడియోని. తన క్రూతో కలసి యమ సరదాగా డ్యాన్స్ చేస్తూ జాన్వీ ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఆ హంగామాని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అల్కా యాజ్ఞిక్, సుఖ్వీందర్ సింగ్ అప్పట్లో పాడిన క్లాసిక్ సాంగ్ ‘ఖయామత్’ బాణీలకు బాలీవుడ్ భామ తనదైన రీతిలో ఊగిపోయింది! జాన్వీ కపూర్ బస చేసిన ఖరీదైన…
ఇన్ స్టాగ్రామ్ వచ్చాక సెలబ్రిటీల సరదా ముచ్చట్లు, ఫోటోలు, వీడియోలు… ఇలా బోలెడు ఫ్యాన్స్ కి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. తాజాగా అర్జున్ కపూర్, జాన్వీ కపూర్ కూడా లిట్టిల్ చిట్ చాట్ చేశారు. ర్యాపిడ్ ఫైర్ అంటూ రకరకాల ప్రశ్నలకి అన్నయ్యా, చెల్లెలు జవాబులు ఇచ్చారు. అయితే, ఎన్నో కొశన్స్ కి క్యూట్, లవ్లీ అండ్ సర్ ప్రైజింగ్ యాన్సర్స్ ఇచ్చారు. ఒక్క సంభాషణ మాత్రం నెటిజన్స్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది… Read Also : రష్మిక…
బాలీవుడ్ రీమేక్స్ లిస్టులో అఫీషియల్ గా మరో మలయాళ చిత్రం చేరిపోయింది. సౌత్ లో సూపర్ హిట్టైన ‘హెలెన్’ మూవీ హిందీలో బోనీ కపూర్ పునర్ నిర్మిస్తున్నాడు. జాన్వీ కపూర్ టైటిల్ రోల్ లో ‘మిలి’గా తెరకెక్కుతోంది తాజా చిత్రం. నిజానికి ‘హెలెన్’ బాలీవుడ్ వర్షన్ జూన్ లోనే సెట్స్ మీదకు వెళ్లాల్సింది. కానీ, కోవిడ్ నిబంధనల కారణంగా ఆగస్ట్ వరకూ ఫస్ట్ షెడ్యూల్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా చిత్ర షుటింగ్ ముంబైలో ప్రారంభమైంది. Read…
పెద్ద తెరపై జాన్వీ పరిస్థితి ఏంటి అంటే చెప్పటం కష్టమే! కానీ, స్మార్ట్ స్క్రీన్ మీద మాత్రం హాట్ బ్యూటీ చెలరేగిపోతోంది. ఇన్ స్టాగ్రామ్ లో జాను విజువల్ ట్రీట్స్ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి. పట్టుచీర మొదలు బికినీ వరకూ అన్నీ ప్రయోగిస్తుంటుంది యంగ్ లేడీ! ఫోటోషూట్లే కాదు సెల్ఫీలతోనూ నెటిజన్స్ ను మాయ చేయటం జాన్వీకి పరిపాటి. లెటెస్ట్ గా మరో సెల్ఫీ దుమారం రేపింది… పొట్టి డ్రెస్ లో! Read Also :…
జాన్వీ కపూర్… శ్రీదేవి కూతురు, బోనీ కపూర్ తనయ, అర్జున్ కపూర్ చెల్లెలు! మరి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న జాను పెళ్లి ఎలా చేసుకుంటుంది? ఖచ్చితంగా బిగ్ ఫ్యాట్ బాలీవుడ్ వెడ్డింగే జరుగుతుంది. కాదుకూడదంటే సముద్రాలు దాటి వెళ్లి ఏ విదేశంలోనో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటంది! ఇంతే అనుకుంటున్నారా? అయితే, జాన్వీ లెటెస్ట్ ఇంటర్వ్యూలోని హైలైట్స్ వింటే మీరు తప్పకుండా షాకవుతారు! టిపికల్ బీ-టౌన్ బ్యూటీస్ చెప్పే ఏ సమాధానం కూడా అతిలోక సుందరి కూతురు,…