సినీ ప్రపంచంలో అందరి అంతిమ లక్ష్యం డైరెక్టర్ అనిపించుకోవటమే! కానీ, చాలా మంది టాప్ స్టార్స్, కెమెరామెన్, రైటర్స్, ఈవెన్ చేతిలో బోలెడు డబ్బులున్న ప్రొడ్యూసర్స్ కూడా ఆ రిస్క్ చేయరు! ఎందుకంటే, దర్శకత్వం ఆషామాషీ కాదు. మొత్తం సినిమా భారమంతా డైరెక్టర్ మీదే ఉంటుంది. పడవ తేలినా, మునిగినా తనదే బాధ్యత… 30 ఏళ్లుగా బాలీవుడ్ లో ఫ్యాషన్ కు మారుపేరుగా మారిన మనీశ్ మల్హోత్రా ఇప్పుడు డైరెక్షన్ రిస్క్ చేయబోతున్నాడు. ఆయన డిజైన్ చేసిన…
మనలో చాలా మంది ఉదయాన్నే లేవాలనుకుంటాం! లేవగానే ఎక్సర్సైజ్ చేయాలనుకుంటాం! చూడగానే ‘వావ్’ అనిపించేలా ఫిజిక్ సాధించాలనుకుంటాం! కానీ, యాజ్ యూజ్ వల్… ‘పడుకుంటాం’! ఇదంతా జాన్వీ విషయంలో మాత్రం రాంగ్… జాన్వీ కపూర్ స్టార్ కిడ్. ఆమెకు బాలీవుడ్ లో ఎంట్రీ పెద్దగా కష్టపడకుండానే వచ్చింది. కానీ, ఇప్పుడిక ప్రూవ్ చేసుకునే టైం కూడా వచ్చేసింది. నటనతో పాటూ అందంతోనూ, ఆకర్షణతోనూ బీ-టౌన్ రేసులో తను దూసుకుపోవాలి. అంతే తప్ప తల్లి శ్రీదేవి పేరు, తండ్రి…
నటిగా జాన్వీ కపూర్ ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. కానీ, ఆమె నాటి అనటంతో మాత్రం ఎవరికీ సందేహం లేదు! ఇంతకీ, ఈ మన నాటీ నటీమణి ఏం చేసిందంటారా? తన సొషల్ మీడియా ఫాలోయర్స్ కి మరొక్కసారి హాట్ పిక్స్ తో బికినీ ట్రీట్ ఇచ్చింది! జాన్వీ ఇలా తన జాణతనంతో కుర్రాళ్ల గుండెలు జారిపోయేలా చేయటం ఆన్ లైన్ లో కొత్తేం కాకపోయినా… ఆమె ప్యాస్టల్ కలర్ బికినీ కొత్తదవ్వటంతో నెటిజన్స్ మరోసారి నీళ్లు…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో “ఎన్టీఆర్ 31” తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 31 ను మైత్రి మూవీ మేకర్స్, నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ నటించబోతోంది అంటూ తాజాగా వార్తలు బయలుదేరాయి. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను ఈ సినిమాలో హీరోయిన్…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కునున్న హ్యాట్రిక్ మూవీ ‘ఎస్ఎస్ఎంబి28’ని ఇటీవలే ప్రకటించారు. ఈ సినిమాను ఇలా ప్రకటించారో లేదో అలా ఊహాగానాలు మొదలైపోయాయి. సినిమా కథ దగ్గర నుంచి హీరో పాత్ర, సినిమా టైటిల్, హీరోయిన్ ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు రా ఏజెంట్ గా నటించబోతున్నాడని, సినిమాకు మేకర్స్ ‘పార్థు’ అనే టైటిల్ అనుకుంటున్నారనే…
టాలీవుడ్ లో కథానాయికల కొరత ఉంది. అందుకే చేసిన హీరోయిన్ తో మళ్ళీ చేస్తూ వస్తున్నారు మన స్టార్ హీరోలు. అందుకే మహేశ్ ఈ సారి కొత్తగా ఆలోచిస్తున్నాడట. త్రివిక్రమ్ దర్శకత్వం వహించే సినిమాలో ఇప్పటి వరకూ మహేశ్ తో నటించని హీరోయిన్ ను నటింపచేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నిజానికి ప్రస్తుతం టాలీవుడ్ లో కరిష్మా ఉన్న కథానాయికలంటే పూజా హేగ్డే, రశ్మిక మాత్రమే. కియారా రెండు సినిమాల్లో నటించి బాలీవుడ్ వైపు పరుగులు పెట్టింది. ఇక కృతి శెట్టిపై ఇంకా స్టార్ హీరోల కన్ను…
కరోనా మన కళాకారులలోని కొత్త కోణాలను బయటకు తీస్తోంది. గతేడాది కరోనా లాక్ డౌన్ తో అందరూ ఇళ్ళకే పరిమితం అయ్యారు. నాలుగు గోడలకే పరిమితం అయిన వారిలో కొందరు తమ హిడెన్ టాలెంట్ ను బయటకు తీశారు. అలా శ్రీదేవి తనయ జాహ్నవి కపూర్ తనలోని పెయింటింగ్ కళాకారణి ని బట్టబయలు చేసింది. చక్కటి పెయింగ్స్ వేసి తన ఇన్ ష్టాలో పెట్టేసింది జాహ్నవి. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ లోనూ జాను మరోసారి తన…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ ఇద్దరూ కలిసి వర్కౌట్లు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరూ కలిసి పని చేస్తున్న వీడియోను సారా అలీఖాన్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో జాన్వి కపూర్ గులాబీ, నారింజ రంగు దుస్తులు ధరించగా, సారా అలీ ఖాన్ ఎరుపు, నలుపు రంగు అథ్లెటిక్ దుస్తులను ధరించారు. ‘గోల్డెన్ గలౌ పొందాలంటే ఇలా చేయండి. సూచనల…