Janhvi Kapoor Pics : అందాలతో మత్తెక్కిస్తున్న రాక్షసి
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తాజాగా తన అభిమానులను అద్భుతమైన ఫోటోషూట్‌లతో ట్రీట్ చేస్తోంది. తాజా పిక్స్ ఆమె అభిమానులను నిద్ర లేకుండా చేస్తున్నాయి. గ్రాజియాఇండియా మిలీనియల్ అవార్డుల వేడుకలో జాన్వీకపూర్ మెరిసిపోయే సిల్వర్ కలర్ డ్రెస్ లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అందాలను దాచుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని జాన్వీ ఈ పిక్స్ లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్లను తలదన్నే అందంతో మెరిసిపోతోంది. రోజురోజుకూ జాన్వీ కపూర్ హాట్ నెస్ పెరగడమే కాకుండా… అందం తింటోందా? అనిపించేలా మారిపోతోంది. ఇక ప్రస్తుతం పలు బాలీవుడ్ ప్రాజెక్టులలో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తెలుగులోనూ స్ట్రాంగ్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!