Iran-Israel War:: ఇరాన్-ఇజ్రాయిల్ వార్‌లోకి పాక్ ఎంట్రీ ఇస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran-Israel War: ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా దాడులు తీవ్రం అవుతున్నాయి. ఏకంగా 5000 బాంబులతో ఇజ్రాయిల్ ఇరాన్‌లో బాంబుల వర్షాన్ని కురిపించింది. మరోవైపు, ఇరాన్ తన ప్రతీకార దాడుల్ని కొనసాగిస్తోంది. యూఏఈ, కువైట్, బహ్రైయిన్, ఖతార్, సౌదీ అరేబియాలపై విరుచుకుపడుతోంది. మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా మిలిటరీ బేస్‌లపై దాడులు చేయడంతో పాటు కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తోంది.
Read Also: Tecno Pop X: టెక్నో పాప్ X భారత్‌లో లాంచ్.. బడ్జెట్‌లో బెస్ట్ డిస్‌ప్లే, ఆఫ్‌లైన్ వాకీ-టాకీ ఫీచర్!
Also Read
- Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
- Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
ఇదిలా ఉంటే, ఈ యుద్ధంలోకి పాకిస్తాన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు కారణంగా సౌదీ అరేబియాపై ఇరాన్ దాడులే. పాక్-సౌదీల మధ్య సైనిక ఒప్పందం కారణంగా ఇది సాధ్యమయ్యే అవకాశం ఉంది. సౌదీపై ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్ దాడులు చేస్తోంది. సౌదీతో వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం (SMDA) ప్రకారం, ఒక దేశంపై దాడి జరిగితే అది తమ దేశంపై జరిగే దాడిగా గుర్తించి ప్రతిదాడి చేస్తామని గతంలో పాకిస్తాన్ తెలిపింది.
ఇటీవల సౌదీపై ఇరాన్ దాడిని పాక్ విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ ఖండించారు. సౌదీపై దాడులు ఆపాలని ఇరాన్‌ను హెచ్చరించారు. ప్రస్తుతానికి పాక్ మంత్రి హెచ్చరిక మాత్రమే ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలు చూస్తే భవిష్యత్తులో సౌదీపై ఇరాన్ దాడులు తీవ్రమైతే, యుద్ధంలోకి పాక్ దిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!