Home
Hyderabad
Hyderabad News
-
Telangana:19న ఆటో, క్యాబ్, లారీలు బంద్
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రోడ్డు భద్రతా చట్టాన్ని సాకుగా చూపించి ఫిట్నెస్ ధ్రువీకరణ ఆలస్యమైతే రోజుకు రూ.50 జరిమానా విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 19న ఒక రోజు ఆటో, క్యాబ్, లారీల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ వెల్లడించింది. ఈ మేరకు హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో బంద్‌కు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. కౌంటర్ సిగ్నేచర్ పర్నిట్ ( సింగిల్ పర్మిట్ ) దేశంలోని ప్రతి రాష్ట్రం పొరుగు రాష్ట్రానికి ఇస్తున్నట్లుగా… -
Tamilisai: గవర్నర్ ఆర్టికల్స్.. నెటిజన్లు ఫిదా..
రాజ్ భవన్ పాఠశాల మ్యాగజైన్‌ను గవర్నర్ తమిళి సై ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాల పిల్లలు, ఉపాధ్యాయులు రూపొందించిన సాహిత్య, కళాకృతుల సంకలనాన్ని ఆలకించారు. మ్యాగజైన్ లో రాజ్ భవన్ పాఠశాల 2017 నుండి 2022 వరకు సాధించిన విజయాల ప్రస్తావన వుంటుందని గవర్నర్ తమిళి సై తెలిపారు. పిల్లల్లో సృజనాత్మక శక్తి పెంపొందించడానికి మ్యాగజైన్స్ ఉపయోగపడుతాయని అన్నారు. నేను కూడా చాలా ఆర్టికల్స్ రాశానని పేర్కొన్నారు. రోటీన్ గా చదవడం, రాయడమే కాకుండా స్వాతంత్య్ర సమర యోధుల పోరాటాల… -
Hyderabad:జూబ్లీహిల్స్ లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. ఒక్కరికి రూ.3 వేలు
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ no5 లో వ్యభిచారం గుట్టు రట్టైంది. జూబ్లీహిల్స్ రోడ్ no5 లోని శ్రీ పద్మావతి నిలయం అపార్ట్ మెంట్స్ లో గల సీజన్ 4 స్పా లో గత కొంత కాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు జూబ్లీ హిల్స్ పోలీసులు సమాచారం అందుకున్నారు. అయితే.. పక్కా సమాచారం రావడంతో సోమవారం రాత్రి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. రూ.3 వేలు చెల్లిస్తే సెక్స్ వర్కర్ కోరిన సేవలను అందిస్తుందని అక్కడ మేనేజర్ చెప్పడంతో ఆ… -
Karate Kalyani: పాప దత్తతపై క్లారిటీ ఇచ్చిన కల్యాణి..
కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి వివాదం మలుపు తీసుకుని.. చిన్నారులను ఆమె అమ్ముకుంటుందనే ఆరోపణల వరకు వెళ్లింది. పిల్లలను దత్తత తీసుకోవడం.. ఆ తర్వాత అమ్ముకుంటుందనే ఆరోపణలు వచ్చాయి.. ఇక, మధ్యలో అదృశ్యమైన కరాటే కల్యాణి.. ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను ఎక్కడికీ పారిపోలేదు.. ఇక్కడే ఉన్నానని తెలిపారు. మరోవైపు, నేను పాపను దత్తత తీసుకోలేదని స్పష్టం చేశారు. పుట్టిన బిడ్డ వన్ ఇయర్ దాకా దత్తతకు అర్హులు కాదు.. నాకు చట్టాల మీద… -
LIVE : కరాటే కల్యాణి సంచలన వ్యాఖ్యలు..
-
Minor Love: కాకినాడలో అదృశ్యం.. హైదరాబాద్‌లో మృతి
కాకినాడలో అదృశ్యమైన ఓ బాలిక సికింద్రాబాద్‌లో శవమై కనిపించింది.. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను చూసి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతం కాగా.. చికిత్స పొందుతూప్రాణలు వదిలింది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ ఎల్లంగిరి ప్రాంతనికి చెందిన మైనర్ బాలిక.. తెనాలికి చెందిన హరికృష్ణతో చనువుగా ఉండేది.. రెండు వారాల క్రితం ఇద్దరు.. ఇళ్లు వదిలి సికింద్రాబాద్ చేరుకోగా.. మారేడుపల్లిలో అపస్మారక స్థితిలో ఉన్న వీరిద్దరిని.. స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించారు..… -
Karate Kalyani: అజ్ఞాతం వీడిన కరాటే కల్యాణి.. సంచలన వ్యాఖ్యలు..
సినీ నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి వివాదం మలుపుమీద మలుపు తీసుకుంటూ సాగుతోంది.. ఆకస్మాత్తుగా కరాటే కల్యాణి కనిపించకుండ పోవడం చర్చగా మారగా.. అజ్ఞాతం వీడి మీడియా ముందు ప్రత్యక్షం అయ్యారు కరాటే కల్యాణి.. తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారం వెనుక ఎవరున్నారో నాకు తెలుసన్న ఆమె.. త్వరలో అందరిపేర్లు బయటపెడతా.. నాకు చాలా రోజులుగా అన్యాయం జరుగుతోంది.. చాలామంది మీద ఫైట్ చేస్తాను, నిలదీస్తాను, తంతాను కూడా అన్నారు. అయితే, కొన్ని రాజకీయ శక్తులు… -
Karate Kalyani: కరాటే కల్యాణ్ కిడ్నాప్! ఇలా స్పందించిన ఆమె సోదరుడు..
సినీ నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి వివాదం కొత్త మలుపు తీసుకోవడం.. నోటీసులు, కిడ్నాప్‌లు.. ఇలా రకరకాల కథనాలు నడుస్తున్నాయి.. ఇద్దరిపై ఎస్ఆర్ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు నమోదు కావడం.. ఈ క్రమంలో ఆకస్మాత్తుగా కరాటే కల్యాణి కనిపించకుండ పోవడం చర్చగా మారింది.. అయితే.. ఈ వ్యవహారంపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు ఆమె సోదరుడు తారక్..కరాటే కల్యాణి నిన్న గుడికి వెళ్తున్నా అని చెప్పి వెళ్లి ఇప్పటి వరకు ఇంటికి రాలేదన్న ఆయన.. మా అక్క… -
SSC Exams: ఏపీలో పేపర్ లీక్‌లు.. అలెర్ట్ అయిన తెలంగాణ సర్కార్..
ఏపీలో ఈ మధ్య జరిగిన టెన్త్ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం కలకలం సృష్టించింది.. అయితే, ఈ నెల నుంచి తెలంగాణలోనూ టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. దీంతో, అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.. పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. పదవ తరగతి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతీ పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని… -
Education: ఆలస్యంగా ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం..
తెలంగాణలో ఇంటర్ విద్యా సంవత్సరం ఈసారి ఆలస్యంగా ప్రారంభం కానుంది.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మే 20వ తేదీ నుండి జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రారంభం కానుండగా.. జూన్ 15వ తేదీ నుంచి జూనియర్ కాలేజీలు పునః ప్రారంభం కాబుతున్నాయి.. ఇక, జులై 1వ తేదీ నుండి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతాయని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.. అయితే, ఈ ఏడాది 15 రోజులు ఆలస్యంగా ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది.…
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!