Hrithik Wishes Jr NTR: వార్ చేయడానికి వెళ్లి ఎన్టీఆర్ హృతిక్ తో చేసే పని ఇదా?మే 20న, జూనియర్ ఎన్టీఆర్ 41వ పుట్టినరోజు సందర్భంగా, ఆయన స్నేహితులు – సినీ పరిశ్రమకు చెందిన శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా తమ శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి నటులు తమ వ్యక్తిగత సోషల్ హ్యాండిల్స్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభాకాంక్షలకు ఎన్టీఆర్ స్వయంగా స్పందిస్తూ థాంక్స్ చెబుతూ…
గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఒకవైపు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తూనే.. వార్ 2 సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. వార్ 2 మొదటి షెడ్యూల్ ఇటీవలే మొదలైంది. ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల 10 రోజుల షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబైలో అడుగుపెట్టారు.. ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు..…
ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు.. కొరటాల శివ దర్శకత్వం లో తెరకేక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టాలీవుడ్ మోస్ట్ అవైటింగ్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది.. ఇప్పుడు వార్ 2 షూటింగ్ మొదలుకాబోతుందని తెలుస్తుంది.. ఈ సినిమా షూటింగ్ లో…
బాలీవుడ్ రొమాంటిక్ హీరో హృతిక్ రోషన్ పేరు తెలుగు ప్రేక్షకులకు తెలుసు.. బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా సినిమాలు చేస్తున్నాడు హృతిక్ .. టీవీలలో పలు యాడ్స్ లలో కనిపిస్తూ జనాలను దగ్గరవుతున్నాడు. ఇక హృతిక్ రీసెంట్ గా నటించిన సినిమా ఫైటర్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.. సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా ఎయిర్ ఫోర్స్ బేస్ట్ యాక్షన్ డ్రామాలో చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది.. అనిల్ కపూర్,…
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ మూవీ భారీ హైప్ తో ఈ ఏడాది జనవరి 25న విడుదలైంది. ఈ చిత్రం ఈ ఏడాది రిపబ్లిక్ డే కు ఒక్క రోజు ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఫైటర్ మూవీ ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ వసూళ్లను దక్కించుకుంది.ఫైటర్ సినిమాలో హృతిక్ రోషన్ సరసన దీపికా పదుకొణ్ హీరోయిన్గా…
NTR: ఆర్ఆర్ఆర్ వచ్చి దాదాపు రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ కానీ, చరణ్ కానీ మరో సినిమాతో వెండితెరపై కనిపించింది లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ ఏడాది ఏప్రిల్ లో దేవర సినిమాతో వస్తాడు అనుకున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఎన్టీఆర్ సైతం దేవర సినిమాను.. కొరటాల శివతో కలిసి శిల్పాన్ని చెక్కినట్లు చెక్కుతున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా సినిమా చేస్తున్నాడు.. అనేక యాడ్ లలో కనిపిస్తుంటాడు.. ఇక ఈయన తాజాగా నటించిన చిత్రం గురించి తెలిసిందే.. బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది..సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా ఎయిర్ ఫోర్స్ బేస్ట్ యాక్షన్ డ్రామాలో అందాల తార దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది.. అనిల్ కపూర్, అలాగే బిపాసా భర్త కరణ్…
Fighter VS Operation Valentine: వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మరికొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. వాస్తవానికి ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ సోలో రిలీజ్ డేట్ ల సర్దుబాట్ల నేపద్యంలో మార్చి 1వ తేదీకి వాయిదా పడింది. ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి, ఆ అంచనాలను మరింత పెంచే విధంగా ఈ సినిమా నుంచి…
War 2 Shoot From Febrauy 23rd: ఫైటర్ చిత్రం విడుదలైన నెలలోనే స్టార్ హీరో హృతిక్ రోషన్ తన తదుపరి సినిమా కోసం కసరత్తులు మొదలు పెట్టారు. జనవరి 25న విడుదలైన ఫైటర్ చిత్రం థియేటర్స్ లో రన్ అవుతున్న క్రమంలో ఆయన తరువాతి సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. హృతిక్ నటించబోయే తదుపరి చిత్రం ఏదో కాదు ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్ 2. రీసెంట్ ఇంటర్వ్యూలో సైతం హృతిక్ ఈ చిత్ర షూటింగ్…