War 2 Release date Fix: యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించనున్న వార్2లో హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య జరిగే యుద్ధం నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని బాలీవుడ్ వర్గాల్లో అయితే ఒక టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ విలనిజం తట్టుకోవడం కష్టమే అని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా కోసం ఆయన క్యారెక్టర్‌ను ఆ రేంజ్ లో డిజైన్ చేశారట. బ్రహ్మాస్త్ర డైరెక్టర్…
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
Ayan Mukerji strongly wanted Jr NTR to be part of war 2: యంగ్ టైగర్ ఎన్టీఆర్ విలన్‌గా చేస్తున్నాడంటే మనకి కొత్తేమి కాదు ఎందుకంటే ఆయన గతంలోనే జై లవ కుశ సినిమాలో నెగెటివ్ రోల్ అందరిలో మంచి ఇంపాక్ట్ నింపేసింది. అయితే ఆ పాత్ర జస్ట్ శాంపిల్ మాత్రమే అలాగే అది ఎన్టీఆర్ వర్సెస్ ఎన్టీఆర్ కాబట్టి.. అసలైన విలన్ పూర్తిగా బయటికి రాలేదనే చెప్పాలి. అయినా స్కోప్ లేకపోయినా తాను…
జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన ఫ్యాన్స్ కృష్ణుడి పాత్రలో చూడాలని ఎంతగానో ఆశ పడుతున్నారు. ఎన్టీఆర్ పౌరాణిక సినిమాలో కనుక నటిస్తే కృష్ణుడి పాత్రలో నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.ఎన్టీఆర్ ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలలో వార్2 సినిమా కూడా ఉంది.కాగా ఈ సినిమాలో హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ మొదట స్నేహితులుగా కనిపించి తర్వాత శత్రువులుగా మారతారని సమాచారం.వీరిద్దరి కృష్ణార్జునుల పాత్రలను రెఫరెన్స్…
Kiara Advani:యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ .. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. స్పై యూనివర్స్ గా తెరకెక్కుతున్న వార్ 2 లో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మల్టీస్టారర్ గా వచ్చిన వార్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పటినుంచో బాలీవుడ్ ప్రాజెక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెల్సిందే.. కానీ, ఇప్పటివరకు అది సెట్ అవ్వలేదు. పుష్ప తరువాత బన్నీ రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిందని చెప్పొచ్చు..
గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్… విక్రమ్ వేద సినిమాలో ప్లే చేసిన వేద క్యారెక్టర్ కి చాలా మంచి పేరొచ్చింది. తనలోని యాక్టర్ కి నెగటివ్ టచ్ ఇచ్చి కొత్తగా ప్రెజెంట్ చేసిన హ్రితిక్ రోషన్ కి ‘ఐఫా’లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ లభించింది. అబుదాబిలో జరుగుతున్న అవార్డ్స్ ఈవెంట్ లో హ్రితిక్, ఈ అవార్డుని గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఐఫా ఈవెంట్స్ లో మీడియాతో ఇంటరాక్ట్ అయిన హ్రితిక్ రోషన్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి…
ఇండస్ట్రీలో కథలు, హీరోలు మారడం కొత్తేం కాదు. ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతో మరో హీరో సినిమా చేయడం మామూలే. తాజాగా మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథ ఒకటి.. బాలీవుడ్ స్టార్ హీరో దగ్గరికి వెళ్లినట్టు తెలుస్తోంది. టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్‌లోను ఒకే ఒక్క సినిమాతో సంచలనం సృష్టించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేరవకొండతో చేసిన అర్జున్ రెడ్డి బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. ఇదే సినిమాను బాలీవుడ్లో షాహిద్ కపూర్‌తో కబీర్…
బాట్ మాన్, సూపర్ మాన్, ఐరన్ మాన్, కెప్టెన్ అమెరికా లాంటి సూపర్ హీరోలకి వరల్డ్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. 2025లో ఇండియా నుంచి ఇలాంటి సూపర్ హీరోనే వరల్డ్ ఆడియన్స్ ముందుకి రానున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా ఓన్ ప్రొడక్షన్ హౌజ్ నుంచి 2003లో కోయి మిల్ గయా అనే సినిమా వచ్చింది. సూపర్ హిట్ అయిన ఈ మూవీలో మొదటిసారి ఏలియన్ ని భూమి మీదకి దించారు. ఈ ఏలియన్ ఇచ్చే…