Jr. NTR : యంగ్ టైగర్ కు తలనొప్పిగా మారిన వార్ 2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియన్ చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో వార్ 2 చేస్తున్నాడు. ఈ సినిమాతో నార్త్ మార్కెట్ పై తన బ్రాండ్ వేద్దామనుకుంటే పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయట. త్రిబుల్ ఆర్, దేవరతో నార్త్ బెల్ట్ లో తనకంటూ మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాడు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్. అయితే పాన్ ఇండియా చిత్రాలతో కాకుండా బాలీవుడ్ బాక్సాఫీస్ పై నేరుగా తన హవా చూపించేందుకు ప్రిపేరయ్యాడు. అందుకే బీటౌన్ తెరంగేట్రానికి సిద్దమయ్యాడు. హృతిక్ రోషన్ ని వార్ 2లో ఢీ కొట్టబోతున్నాడు తారక్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
Also Read : Bollywood : హాలీవుడ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోలు
Also Read
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’...
- Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
- Trivikram: త్రివిక్రమ్‌తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
వార్ 2ను అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది యశ్ రాజ్ ఫిల్మ్స్. ఆగస్టు 14న సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ఏడాది క్రితమే ఎనౌన్స్ చేశారు మేకర్స్. అయితే బాలీవుడ్ వర్గాల్లో కొత్త రూమర్ వినబడుతోంది. వార్ 2ను ఈ ఏడాది ఆగస్టులో తీసుకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని టాక్. ఇంకా భారీ షెడ్యూల్ పూర్తి కావాల్సి ఉందని, దీనికి కొంత టైం పడుతుందని అందుకే అనుకున్న డేట్ కు సినిమా రాకపోవచ్చునని బజ్ నడుస్తోంది. నార్త్ బెల్ట్ లో తారక్ తెరంగేట్రాన్ని భారీగా సెలబ్రేట్ చేసుకొందామని వెయిట్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈ న్యూస్ ఇరిటేట్ చేస్తోంది. అటు ప్రశాంత్ నీల్ సినిమాను పట్టాలెక్కించేందుకు ఎన్టీఆర్ రెడీ అవుతుంటే వార్ 2 షూటింగ్ లో పాల్గొనాల్సిన పరిస్థితని తెలుస్తోంది ఇదే ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ కూడా పెద్ద తలనొప్పి తెప్పిస్తోందట.
తాజావార్తలు
-
Smart Ration Cards : గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Toxic Trailer: ‘‘టాక్సిక్’’ ట్రైలర్.. ఒక్క దెబ్బతో అంతా మార్చేశారు!
-
Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
-
UPI: యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన..సామాన్యులకు ఊరట..
ట్రెండింగ్
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్‌ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!