బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా సినిమా చేస్తున్నాడు.. ఆయన ఇటీవల గాయపడిన సంగతి తెలిసిందే..ఆ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియాలో తెలిపారు. ఈ మేరకు ఓ ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోలో ఆయన నడుముకి బెల్ట్ పెట్టుకుని క్రచస్ సపోర్టుతో నిల్చోని కనిపించారు… ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో మనం చూసాము.. అయితే ఇది షూటింగ్ లో…
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన లేటెస్ట్ మూవీ ఫైటర్.. రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ అయిన ఫైటర్ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. దేశభక్తి ప్రధానంగా తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ ఆరు రోజుల్లో 215 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.ఫైటర్ మూవీలో హృతిక్‌రోషన్ సరసన స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణ్ హీరోయిన్ గా నటించింది . ఫస్ట్ టైమ్ దీపికా, హృతిక్ సరసన నటించింది. ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో…
Hrithik Roshan’s 100 Crore Club Movie List: బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, దీపికా పదుకొనే నటించిన సినిమా ‘ఫైటర్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25న విడుదలైంది. ‘వార్’ తర్వాత హృతిక్-సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా కావడం, ‘పఠాన్’ తర్వాత వస్తున్న సిద్ధార్థ్ ఆనంద్ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన ఫైటర్ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో.. రెండు రోజుల్లోనే…
వార్ సినిమాకి సీక్వెల్ గా, యష్ రాజ్ స్పై యాక్షన్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న సినిమా వార్ 2. యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ కలిసి నటించనున్న ఈ సినిమాని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఎక్స్టెన్సివ్ ప్రీప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న వార్ 2 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మొదటి షెడ్యూల్ స్పెయిన్ లో జరగ్గా… ఇందులో ఎన్టీఆర్ హ్రితిక్ రోషన్ లేని సీన్స్ ని షూట్ చేసారు. తర్వాతి…
Hrithik Roshan birthday celebrations: జనవరి 10న అంటే నిన్నటి రోజున హీరో హృతిక్ రోషన్ తన 50వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్బంగా హృతిక్ కి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుట్టినరోజు విషెస్ తెలిపారు. అయితే ఆసక్తికర అంశం ఏమిటంటే ఆయన అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు లో తమ అభిమాన హీరో బర్త్ డే సెలబ్రెషన్స్ ను గ్రాండ్ గా చేశారు. నిజానికి ఆయన నార్త్ హీరో అయినా క్రిష్…
Fighter: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఫైటర్. వార్, పఠాన్ సినిమాల ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
హృతిక్ రోషన్… గ్రీక్ గాడ్ ఫిజిక్ ఉన్న ఏకైక ఇండియన్ హీరో. తన డాన్స్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, హాలీవుడ్ హీరోలా ఉండే పర్సనాలిటీతో హృతిక్ రోషన్ ఆడియన్స్ ని కట్టి పడేస్తాడు. వార్ సినిమాలో హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్ సీన్, ఎన్ని సంవత్సరాలు అయినా హృతిక్ రోషన్ లో ఆ స్వాగ్ తగ్గదు అనే విషయం అర్ధమవుతుంది. ఇదే విషయాన్నీ మరోసారి ప్రూవ్ చేయడానికి, బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడానికి ‘హృతిక్ రోషన్’ నటిస్తున్న…
బాలీవుడ్ రొమాంటిక్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు.. వరుస సినిమాలను చేస్తూ తెగ బిజీగా ఉన్నాడు.. హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు.. అమ్మాయిలకు హృతిక్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడూ ఫిట్ గా ఉండాలని హృతిక్ తెగ కష్ట పడతాడు.. ఈ మధ్యకాలంలో ఫిట్నెస్కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో అతడి సిక్స్ ప్యాక్ కనిపించకుండా పోయింది. ఈ మధ్యకాలంలో ఆయన…
బాలివుడ్ రొమాంటిక్ హీరో అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు హృతిక్ రోషన్.. ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. వరుస సినిమాలతో బిజీగా ఉండే హృతిక్ అప్పుడప్పుడు అభిమానులను పలకరిస్తూ ఉంటాడు.. కొన్ని సందర్భాల్లో కలుస్తూ ఉంటాడు.. తాజాగా మెట్రోలో దర్శనమిచ్చారు.. ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ ను స్కిప్ చేయడానికి మెట్రోలో ప్రయాణిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు మెట్రోలో ప్రయాణించి వార్తల్లో నిలిచారు.. హృతిక్ రోషన్ తన కారును…
హృతిక్ రోషన్.. ఈ స్టార్ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తనదైన నటనతో బాలీవుడ్ కు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించి స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం ఆయన వయసు 50 ఏళ్లకు పైనే ఉంటుంది.కానీ అంతా ఏజ్డ్ లా అయితే కనిపించడు. ఈ వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీగా బాడీ బిల్డ్ చేస్తూ ఎంతగానో అలరిస్తున్నాడు హృతిక్..తన సిక్స్ ప్యాక్ బాడీతో అద్భుతమైన యాక్షన్ స్టంట్స్ తో అలాగే అదిరిపోయే స్టెప్పులతో…