Hrithik – Jr NTR: వార్ చేయడానికి వెళ్లి ఎన్టీఆర్ హృతిక్ తో చేసే పని ఇదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hrithik Wishes Jr NTR: వార్ చేయడానికి వెళ్లి ఎన్టీఆర్ హృతిక్ తో చేసే పని ఇదా?మే 20న, జూనియర్ ఎన్టీఆర్ 41వ పుట్టినరోజు సందర్భంగా, ఆయన స్నేహితులు – సినీ పరిశ్రమకు చెందిన శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా తమ శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి నటులు తమ వ్యక్తిగత సోషల్ హ్యాండిల్స్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభాకాంక్షలకు ఎన్టీఆర్ స్వయంగా స్పందిస్తూ థాంక్స్ చెబుతూ వస్తుండగా ఇప్పుడు హృతిక్ రోషన్ చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయ్యింది. ఇక ఇదిలా ఉండగా ‘యుద్ధం 2’ కో యాక్టర్, హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కోసం సోషల్ మీడియాలో తన హృదయపూర్వక విషెష్ తెలియచేశారు.
Anand Deverakonda: టాలీవుడ్లో ఆ ధోరణి మంచిది కాదు : ఆనంద్ దేవరకొండ
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
తన X హ్యాండిల్‌లో హృతిక్ రోషన్, తారక్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు! సూర్యుని చుట్టూ మరో అద్భుతమైన స్పిన్ ఇక్కడ ఉంది, ఈసారి మేము కలిసి తిరుగుతాము! చివరికి వంటగదిలో ఉన్న విద్యార్థిని చూసి మాస్టర్ గర్వపడతారని నేను ఆశిస్తున్నాను! హాహా ! స్టే హెల్తీ, స్టే బ్లేస్డ్ అంటూ రాసుకొచ్చారు. వెంటనే స్పందించిన జూనియర్ ఎన్టీఆర్, “హహహ… చాలా ధన్యవాదాలు సర్. సెట్స్‌లో మీతో సామరస్యపూర్వకమైన యుద్ధం జరిగింది. మీతో తిరిగి రావడానికి, కలిసి సూర్యుని చుట్టూ తిరిగేందుకు వేచి ఉండలేను… అందరూ చెప్పినట్లు విద్యార్థి సిద్ధంగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు కనిపిస్తాడు, మీరు సిద్ధంగా ఉన్నారు అంటూ కామెంట్ చేశారు. దీంతో వీరిద్దరూ ఏదో వార్ చేస్తున్నారు అనుకుంటే ఇద్దరూ కలిసి వంట నేర్చుకుంటూ నేర్పించుకుంటున్నారా? అంటూ కామెంట్లు కనిపిస్తున్నాయి.
Hahaha… Thank you so much Sir. Had a congenial War on sets with you. Can’t wait to be back with you and spin around the Sun together… As they say when the student is ready the teacher will appear and you are ready 🤗
— Jr NTR (@tarak9999) May 20, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..