బాట్ మాన్, సూపర్ మాన్, ఐరన్ మాన్, కెప్టెన్ అమెరికా లాంటి సూపర్ హీరోలకి వరల్డ్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. 2025లో ఇండియా నుంచి ఇలాంటి సూపర్ హీరోనే వరల్డ్ ఆడియన్స్ ముందుకి రానున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా ఓన్ ప్రొడక్షన్ హౌజ్ నుంచి 2003లో కోయి మిల్ గయా అనే సినిమా వచ్చింది. సూపర్ హిట్ అయిన ఈ మూవీలో మొదటిసారి ఏలియన్ ని భూమి మీదకి దించారు. ఈ ఏలియన్ ఇచ్చే…
Hrithik Roshan: ఎంతవారు కానీ, వేదాంతులైన కానీ.. వాలు చూపు సోకగానే తేలిపొదురోయ్ .. కైపులో అని ఏ మహాకవి రాశాడో కానీ.. అది అక్షర సైతం. ఎంత స్టార్ హీరోలు అయినా.. ప్రపంచాన్ని ఏలే రాజులే అయినా ప్రియురాలి ముందు, భార్య ముందు తగ్గాల్సిందే. దీనికి ఎవరు అతీతులు కాదు.
Geetha Arts: టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ డ్యాన్సర్స్ లో ఒకడు అల్లు అర్జున్. ఆయన మూమెంట్స్ కు స్టెప్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతారు. గ్రేస్ ఫుల్ గా బన్నీ డ్యాన్స్ చేస్తుంటే.. అందరు అలా నోరెళ్ళ బెట్టి చూడాల్సిందే. ఇక ఈ విషయం పక్కనపెడితే..
ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ కటౌట్స్ అయిన ప్రభాస్, హృతిక్ రోషన్ లు కలిసి ఒక సినిమా చెయ్యబోతున్నారు, దాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చెయ్యనున్నారు అనే వార్త గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్ తో ఒక సినిమా ఉంది అని అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యడం, ప్రభాస్ తో సినిమా చేయ్యబోతున్నానని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ కూడా చెప్పడంతో ప్రభాస్-హృతిక్ రోషన్-సిద్దార్థ్ ఆనంద్-మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ లో…
"మచో మేన్, గ్రీక్ గాడ్, బాలీవుడ్ ఆర్నాల్డ్" ఇత్యాది భుజకీర్తులతో భలేగా అలరిస్తూ వస్తున్నారు హృతిక్ రోషన్. ఆయన శరీరసౌష్టవం చూసి ఎంతోమంది అమ్మాయిలు హృతిక్ ను తమ కలల రాకుమారునిగా పట్టాభిషేకం చేసుకున్నారు.
Hrithik Roshan: బాలీవుడ్ క్రిటిక్ ను అని చెప్పుకొస్తూ స్టార్ లందరి మీద సంచలన వ్యాఖ్యలు చేసి నెటిజన్ల చేత తిట్టించుకోవడం కమల్ ఆర్ ఖాన్ కు అలవాటు గా మారిపోయింది. సినిమా బావున్నా, బాలేకున్నా ఈయన మాత్రం తనకు నచ్చినట్లు చెప్పి ప్రేక్షకులకు విరక్తి వచ్చేలా చెప్పి విసిగిస్తూ ఉంటాడు.