Hi Nanna Vs Extra Ordinary Man Movies: ప్రతి వారం లాగానే ఈ వారం కూడా రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. పెద్ద సినిమాలు అనేకంటే మంచి పేరున్న హీరోల సినిమాలు అనుకోవచ్చు. అవే హాయ్ నాన్న, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు. ఒకటి నాని హీరోగా నటించిన సినిమా కాగా మరొకటి నితిన్ హీరోగా నటించిన సినిమా. ఇక నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్…
దసరా సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా పేరు ‘హాయ్ నాన్న’.. ఈ సినిమా తాజాగా విడుదల అయ్యింది.. కొత్త డైరక్టర్స్ ని పరిచయం చేయడంలో ముందుండే నాని… మరోసారి అదే పంథాలో అడుగులు వేస్తూ శౌర్యువ్ అనే దర్శకుడిని ఈ సినిమాతో పరిచయం చేశారు. రిలీజ్ కి ముందే నాని – మృణాల్ జోడీ, ప్రోమోలు…
ప్రేమ కథా చిత్రాల్లో నాని నటించిన సినిమాలని సెపరేట్ చేసి చూడాలి. నాని సినిమాలు అంటూ లవ్ స్టోరీస్ కి ఒక సెపరేట్ జానర్ పెట్టాలి. ఎందుకంటే ప్రేమ కథల్లో నాని ఇచ్చే అన్ని వేరియేషన్స్, నాని చూపించే ఎమోషన్స్ ఇతర హీరోలు ప్రెజెంట్ చెయ్యలేరు. ఇప్పటికే ఎన్నో ప్రేమ కథా చిత్రాలని చేసిన నాని ఇంకో వంద డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేసిన ప్రేమకథలు చేసినా ఆడియన్స్ చూస్తారు. లేటెస్ట్ గా నాని…
న్యాచురల్ స్టార్ నాని నాని నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. హాయ్ నాన్న మూవీ గురువారం (డిసెంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల అయిన తొలి రోజే ఆన్‌లైన్ లో లీకైంది.అది కూడా హెచ్‌డీ క్వాలిటీలో కావడం గమనార్హం. పైరసీని అడ్డుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఇలా తొలి రోజే సినిమాలు లీకవడం చిత్ర…
న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమా థియేటర్లలో (డిసెంబర్ 7) నేడు విడుదలైంది. సినిమా విడుదల కంటే ముందు నాని హాయ్ నాన్నకు సంబంధించి కొన్ని ఆసక్తి వివరాలను తెలియజేశాడు..నాని హాయ్ నాన్న పై చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారనే ప్రశ్నకు.. “అది హాయ్ నాన్న కంటెంట్ ఇచ్చిన నమ్మకం. ఏదైనా సినిమాని చూసినప్పుడు అది నచ్చితే మొదట సోషల్ మీడియాలో సినిమాని అభినందిస్తూ నేను పోస్ట్ పెడతాను. తాజాగా వచ్చిన యానిమల్ కూడా…
దసరా సినిమాతో మాస్ మర్కెట్స్ లోకి ఎంటర్ అయిన నాని… వంద కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. మాములుగా ఏ హీరో అయినా అయితే దసరా లాంటి కమర్షియల్ సక్సస్ తర్వాత మాస్ సినిమాల వైపు ట్రాక్ మార్చేస్తారు. నాని మాత్రం రొటీన్ గా చెయ్యకుండా మళ్లీ ఫీల్ గుడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. కొత్త దర్శకుడు శౌర్యవ్ తో హాయ్ నాన్న సినిమా చేసిన నాని, అన్ని సెంటర్స్ నుంచి పాజిటివ్…
న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న… ఈరోజు ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ ఫీల్ గుడ్ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. డెబ్యూ డైరెక్టర్ శౌర్యవ్ తెరకెక్కించిన ఈ సినిమాకి హేషం అబ్దుల్ వాహబ్ ఇచ్చిన మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచింది. ఈరోజు ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ సినిమాకి అన్ని సెంటర్స్ లో మార్నింగ్ షో కూడా పడిపోయింది. సోషల్ మీడియాలో హాయ్ నాన్న సినిమా చూసిన…
న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ ఫీల్ గుడ్ మూవీ ‘హాయ్ నాన్న’.వైరా ఎంటర్‌టైన్‌మెంట్ ఫస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమాను మోహన్ చెరుకూరి మరియు డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. కొత్త దర్శకులకు ఎక్కువగా అవకాశం ఇచ్చే నాని తాజాగా హాయ్ నాన్న మూవీతో శౌర్యువ్ ను డైరెక్టర్‌గా పరిచయం చేసారు.హాయ్ నాన్న సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా చేస్తోంది.స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గెస్ట్…
ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు… అతి తక్కువ మంది మాత్రమే స్టార్ యాక్టర్స్ అవుతారు. ఈ హీరోలు యాక్టింగ్ స్కిల్స్ ఉండి స్టార్ హీరో ఇమేజ్ ని మైంటైన్ చేసే వాళ్లు. ఇలాంటి మోస్ట్ టాలెంటెడ్ స్టార్స్ లో నాని-నానిలు టాప్ లిస్టులో ఉంటారు. నాని చాలా న్యాచురల్ గా పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ సినిమాలు చేస్తుంటాడు. అందుకే నానిని ఎక్కువ మంది ఓన్ చేసుకోగలుగుతారు. కామన్ మ్యాన్ ఒక ఎమోషన్ కి ఎలా…
హీరో నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.. ఈ క్రమంలో నాని అండ్ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.. ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.. డిసెంబర్ 7 న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చెయ్యనున్నారు.. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ఈమూవీ రిలీజ్ కానుంది.. రీసెంట్ గానే ఈమూవీ…