సినిమా ప్రేక్షకులకు బాగా రీచ్ అవ్వాలి అంటే ఆ సినిమాకు కచ్చితంగా ప్రమోషన్స్ చేసి తీరాలి. ప్రమోషన్స్ లేకపోతే ఆ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావు. అందుకే ప్రతి నిర్మాత సినిమాను ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యేలా భారీగా ప్రమోషన్స్ చేస్తూ వుంటారు.. రొటీన్ సినిమాలు చూసి ప్రేక్షకులకు బోర్ కొట్టింది.కథ మరియు కథనంలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అందుకే నాచురల్ స్టార్ నాని కూడా ప్రేక్షకులని అలరించడానికి కొత్త కాన్సెప్ట్ తో సినిమాలను చేస్తున్నాడు.మొదటి నుంచి కూడా…