Home
Hi Nanna
Hi Nanna News
-
Hi Nanna : మరో అరుదైన ఘనత సాధించిన నాని సినిమా..
గత ఏడాది నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధించింది.ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.”హాయ్ నాన్న” సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. నాని కూతురు పాత్రలో కియారా ఖన్నా అద్భుతంగా నటించింది. ప్రేమ కథతో పాటు తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. దర్శకుడు శౌర్యవ్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్… -
Hi Nanna: కంటెంట్ ఈజ్ కింగ్.. ఏకంగా 11 అవార్డులు కొట్టిన హాయ్ నాన్న
Hi Nanna Sweeps Oniros Film Awards, March edition, New York with 11 Prestigious Wins: అంతర్జాతీయంగా “హాయ్ డాడ్” పేరుతో విడుదలైన మా చిత్రం “హాయ్ నాన్న” ప్రతిష్టాత్మకమైన ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్, మార్చి ఎడిషన్, న్యూయార్క్‌లో వివిధ విభాగాల్లో 11 అవార్డ్‌లను కైవసం చేసుకున్నట్లు సినిమా టీం అనౌన్స్ చేసింది. ఈ విశేషమైన విజయం మా తారాగణం, టీం అసాధారణ ప్రతిభను సెలబ్రేట్ చేయడమే కాకుండా ప్రపంచ వేదికపై మా స్టొరీ… -
Hi Nanna: ‘నాన్న’కి హాయ్ చెప్పిన బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్
అంతర్జాతీయంగా "హాయ్ డాడ్"గా విడుదలై ప్రతిష్టాత్మక ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మార్చ్ 2024 ఎడిషన్‌లో ప్రదర్శితం అయింది. -
Ananya Nagalla: నాకు కాబోయే హస్బెండ్ ఆ హీరో లాగే ఉండాలి: అనన్య
Ananya Nagalla: అనన్య నాగళ్ళ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మల్లేశం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ యంగ్ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి నటనను కనబరిచి మార్కులు కొట్టేసింది. ఇక తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో కీలక పాత్రలో నటించి అందరి దృష్టిలో పడింది. వకీల్ సాబ్ అనన్యకు మంచి బ్రేక్ ఇచ్చింది కానీ.. అవకాశాలను మాత్రం ఇవ్వలేకపోయింది. దీంతో అవకాశాల కోసం… -
Hi Nanna: టీవీలోకి రాబోతున్న ‘ Hi Nanna’.. ఎక్కడ చూడొచ్చంటే ?
న్యాచురల్ స్టార్ నాని వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు… గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను కొడుతున్నాడు.. గత ఏడాదిలో హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. కొత్త డైరక్టర్స్ ని పరిచయం చేయడంలో ముందుండే నాని.. తన సినిమాతో శౌర్యువ్ అనే దర్శకుడిని పరిచయం చేశారు. రిలీజ్ కి ముందే నాని, మృణాల్ జోడీ, ప్రోమోలు ఆకట్టుకున్నాయి.. మొదటి షోకే పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ సినిమా ఇప్పుడు… -
Hi Nanna : టీవీలోకి వచ్చేస్తున్న హాయ్ నాన్న.. టెలికాస్ట్ ఎప్పుడంటే..?
న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న మూవీ థియేటర్లు మరియు ఓటీటీలో మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు టీవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతుంది.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో దుమ్మురేపిన ఈ మూవీ ఇప్పుడు జెమినీ టీవీలో టెలికాస్ట్ కానుంది.ఈ విషయాన్ని ఆ ఛానెల్ శుక్రవారం (మార్చి 1) తన సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది.నాని నటించిన హాయ్ నాన్న మూవీ మార్చి 17న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఉన్నట్లు జెమిని టీవీ వెల్లడించింది.… -
Hi Nanna : ఓటీటీ లో సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్న హాయ్ నాన్న..
న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం మంచి వసూళ్లను రాబట్టడంతో పాటు విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది.మంచి ఫీల్ గుడ్ సినిమాగా పేరు తెచ్చుకుంది. డిసెంబర్ 7న థియేటర్లలో రిలీజ్ అయిన ‘హాయ్ నాన్న’ సుమారు రూ.75కోట్ల కలెక్షన్లతో కమర్షియల్ సక్సెస్ సాధించింది.లవ్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించారు. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ మరియు లవ్ స్టోరీతో హాయ్ నాన్న మూవీ ఎంతగానో ఆకట్టుకుంటుంది.. ఇటీవలే… -
Hi Nanna: స్ట్రీమింగ్ స్టార్ట్ అయిపొయింది… మంచి ప్రేమ కథ చూసేయండి
ఒక పక్క అనిమల్ సినిమా ర్యాంపేజ్, ఇంకోపక్క డిసెంబర్ డ్రై సీజన్… అనిమల్ సినిమా ముందు అసలు ఏ సినిమా కనిపించదేమో అనుకుంటున్న సమయంలో నాని ‘హాయ్ నాన్న’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఇంత సైలెంట్ లవ్ స్టోరీ, అసలు హైప్ లేదు నాని రిస్క్ చేస్తున్నాడా అనే కామెంట్స్ కూడా వినిపించాయి. ఈ మాటల్ని లెక్క చేయకుండా నాని కథపై ఉన్న నమ్మకంతో హాయ్ నాన్న సినిమాని రిలీజ్ చేసాడు. అందరి అంచనాలని తలకిందులు… -
Hi Nanna : ఓటీటీలోకి వచ్చేస్తున్న హాయ్ నాన్న.. ఈ అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్..
టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని, సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న . నాని 30వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించారు.తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.నాని అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మొదటి రోజు నుంచి మంచి వసూళ్లు రాబడుతూ ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.ఈ చిత్రంలో నాని కూతురుగా బేబి కియారా నటించింది.అలాగే… -
Hi Nanna : ఓటీటీలోకి వచ్చేస్తున్న హాయ్ నాన్న.. అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన నెట్ ఫ్లిక్స్..
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న థియేటర్లలో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టే మంచి కలెక్షన్లను దక్కించుకుంది.తండ్రీ, కూతుళ్ల సెంటిమెంట్ మరియు లవ్ స్టోరీతో కొత్త డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన హాయ్ నాన్న ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు, ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధం అయింది. హాయ్ నాన్న స్ట్రీమింగ్ డేట్ గురించి…
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!