టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. ఈ ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని తన తరువాత సినిమాను కొత్త దర్శకుడి తో చేస్తున్నాడు. నాని నటిస్తున్న హాయ్ నాన్న మూవీ తన కెరీర్ లో 30 వ మూవీ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.టాలీవుడ్ భామ, సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ ఈ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి…
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. హాయ్ నాన్న సినిమా నాని సినీ కెరీర్ లో 30 వ సినిమా గా తెరకెక్కుతోంది. కొత్త దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్ బ్యూటీ మృణాళ్ ఠాకూర్ ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా ఈ సినిమాలో ముఖ్య…
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.’హాయ్ నాన్న’ సినిమాకు మ్యూజిక్‍తోనే హైప్ తీసుకొచ్చేందుకు మేకర్స్ ఎంతగానో ప్రయత్నిస్తున్నారు.అందుకే మూవీ రిలీజ్‍కు చాలా రోజుల ముందు నుంచే పాటలను వరుసగా రిలీజ్ చేస్తున్నారు.. మలయాళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ హేషమ్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తాజాగా హాయ్ నాన్న సినిమా నుంచి మూడో పాట రిలీజ్‍కు…
నేచురల్ స్టార్ నాని ఈమధ్య వరుసగా ఎక్స్పరిమెంటల్ సినిమాలు ఒప్పుకుంటూ రిస్కు చేస్తున్నాడు అని అభిమానులు ఎంతో కంగారుపడుతున్నారు. సినిమా ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నాని స్టోరీ సెలక్షన్ విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటారు.ఇప్పటికే తన సినిమాలతో ఎప్పటికప్పుడు నాని ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు. డైరెక్టర్ తో సంబంధం లేకుండా కేవలం కథ ను మాత్రమే నమ్మి నాని సినిమాలు చేస్తుంటాడు.కానీ ఈ మధ్య…
న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా ‘హాయ్ నాన్న’. కొత్త దర్శకుడు శౌరవ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని డిసెంబర్ మూడో వారంలో రిలీజ్ కానుంది. డిసెంబర్ నుంచి జనవరికి షిఫ్ట్ అవుతుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి కానీ మేకర్స్ నుంచి మాత్రం అలాంటి హింట్స్ కనిపించట్లేదు. డిసెంబర్ లోనే రిలీజ్ అనేలా హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ ని చేస్తున్నారు. ఇప్పటికే…
దసరా లాంటి కమర్షియల్ హిట్ తర్వాత మరోసారి మాస్ సినిమాల వైపు వెళ్లకుండా కథని మాత్రమే నమ్మి ఫీల్ గుడ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా, శౌరవ్ డైరెక్షన్ లో నాని ‘హాయ్ నాన్న’ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక చిన్న గ్లిమ్ప్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. లాంగ్ హెయిర్, క్లీన్ షేవ్ లో నాని…
Hi Nanna: న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హాయ్.. నాన్న. వైరా క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, విజయేంద్ర రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మృణాల్ ఠాకూర్ సీరియల్ నటిగా తన కెరీర్ ను ప్రారంభించారు. బుల్లితెర ద్వారా వచ్చిన ఫేమ్ తో మరాఠీ చిత్రం విట్టి దండు తో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది . మృణాల్ కి బాలీవుడ్ లో లవ్ సోనియా సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత సూపర్ 30, బాట్లా హౌస్ వంటి చిత్రాల్లో నటించి పాపులర్ అయింది.ఈ…
Angad Bedi entry in tollywood with Hi Nanna: టాలీవుడ్ ఇప్పుడు అన్ని భాషల నటులకు కేరాఫ్ అవుతోంది. ఇప్పటికే చాలా మని బాలీవుడ్ నటులు తెలుగు సినిమాల్లో నటిస్తుండగా ఇప్పుడు మరో స్టార్ కూడా తెలుగులో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. బాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరో ఒకరు టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు.ఆయన ఇంకెవరో కాదు అంగద్ బేడీ. నాని హీరోగా శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హాయ్ నాన్న’ సినిమాలో ఆయన కీలక పాత్రలో నటిస్తుంన్నారు.…
నాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”హాయ్ నాన్న’. డిఫరెంట్ సినిమాలతో అలరించే నాని ఈసారి కూడా అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో అలరించ బోతున్నాడు.ఈ మధ్య నాని వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.రీసెంట్ గా నాని హీరోగా తెరకెక్కిన దసరా సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.దసరా సినిమాను పాన్ ఇండియా స్థాయి లో విడుదల చేయగా అద్భుత విజయం సాధించింది. దసరా సినిమా తరువాత నాని తన కెరీర్ లో…