Home
Health Tips
Health Tips News
-
Hair fall: వర్షాకాలంలో జుట్టు రాలుతుందా? ఈ జాగ్రత్తలు తీసుకోండి
Hair fall: వానకాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్య జుట్టు రాలిపోవడం. ఈ కాలాన్ని వెంట్రుకలకు ఒక విధంగా శత్రువు లాంటిదని చెప్పుకోవచ్చు.వాతావరణం తడిగా ఉండటంతో చుట్టు పక్కల కాలుష్యమంతా తల మీద పోగైపోతుంది. దీంతో చుండ్రు వస్తుంది. దాంతో పాటు జుట్టు జిడ్డుగా మారుతుంది. కొందరిలో విపరీతంగా వెంట్రుకలు పొడిబారిపోతాయి కూడా. తల కూడా దురదగా అనిపించవచ్చు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. తీసుకోవలసిన జాగ్రత్తలు: వారానికి కనీసం… -
Snoring Remedies : గురక సమస్య వేధిస్తోందా? ఈ చిట్కాలు పాటించండి!
Snoring problems And Remedies : ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో గురక ఒకటి. ఇది సాధారణ సమస్యే అయినప్పటికీ దీన్ని లైట్ తీసుకుంటే ఇబ్బందే. గురక వల్ల మన పక్కన పడుకున్న వారు అసౌకర్యానికి గురవుతారు. వారికి సరిగా నిద్రపట్టదు. అసలు ఈ గురక ఎందుకు వస్తుంది? ఏం చేస్తే గురక సమస్య తగ్గుతుందో తెలుసుకుందాం. గురక రావడానికి కారణాలు: నిద్రిస్తున్న సమయంలో శ్వాస తీసుకునేటప్పుడు వోకల్ కార్డులను వైబ్రేట్ చేయడం… -
Problems with Pillow : దిండు లేకుండా పడుకోలేరా? అయితే ఈ సమస్యలు రావచ్చు!
Problems with Pillow : రాత్రిపూట నిద్రించేటప్పుడు చాలామందికి తలకింద దిండుపెట్టుకొని పడుకునే అలవాటు ఉంటుంది. దిండు లేకపోతే వారికి నిద్ర పట్టదు. అయితే కొంత మంది పెద్ద దిండు పెట్టుకొని పడుకుంటూ ఉంటారు. చిన్న దిండు అయితే ఫర్వాలేదు కానీ పెద్ద దిండు పెట్టుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మెడనొప్పి: ఎతైన దిండు పెట్టుకొని పడుకుంటే మొదట్లో తెలియక పోవచ్చు కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ముందుగా మెడ నొప్పి… -
Health Tips : ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మనం బెల్లంతో ఎన్నో రకాల వంటలను చేసుకొని తింటాము.. అయితే దాన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే రోజూ తీసుకుంటారు.. బెల్లంతో కలిపి పల్లీలు తీసుకున్నా, లేదా బెల్లంతో కలిపి కొబ్బరి తీసుకున్నా మంచి ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.. అయితే ఈ బెల్లం ముక్కను ధనియాలతో కలిపి తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఎలా తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. బెల్లాన్ని, ధనియాలను కలిపి తీసుకోవడం వల్ల ఎముకలు… -
Weight Loss Tips : రోజూ కీరాను ఇలా తీసుకుంటే చాలు.. కొవ్వు వెన్నలా కరిగిపోతుంది..
అధిక బరువు సమస్య ఈ రోజుల్లో ఎక్కువ మందిని భాదిస్తుంది.. శరీరం ఆకృతి లేకుండా ఎలా అంటే అలా ఉంటుంది..దానివల్ల చూడ్డానికి అసహ్యంగా ఉంటారు.. అలాంటి వాళ్ళు బరువు తగ్గాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. చివరికి ఇంటి చిట్కాలను ఫాలో అవుతారు.. అలాంటి వాళ్లు కీరా ను ట్రై చేయొచ్చు.. ఇప్పుడు కీరాను ఎలా వాడితే బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ చిట్కా కోసం.. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్… -
Health Tips: ఒత్తిడి వల్ల బరువు పెరుగుతారా? నిజమేంటంటే?
ఒత్తిడికి గురవుతున్నారా..అయితే మీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్లే..సాధారణంగా ఒత్తిడి అనేది మానసిక ఆందోళన అనే కాదు శారీరకంగా కూడా ఎన్నో ఇబ్బందులకి గురిచేస్తుంది అందులో ఒకటి బరువు పెరగటం ఇంకా ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది..నాడీ వ్యవస్థని ప్రేరేపిస్తుంది.ఇది కార్టిసాల్ స్థాయిలని తగ్గిస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు పనిచేస్తుంది.పనిలో స్ట్రెస్, కుటుంబంలో చికాకులు వీటన్నిటిని వల్ల జనాలు ఒత్తిడికి లోనవుతారు.. ఒత్తిడి అనేది మానసిక ఆందోళన అనే కాదు శారీరకంగా కూడా ఎన్నో ఇబ్బందులకి గురిచేస్తుంది అందులో… -
Health Tips :కాఫీలో వీటిని కలిపి తాగితే నెల రోజుల్లో నాజుగ్గా మారిపోతారు..
అందంగా, నాజుగ్గా కనిపించాలని ఎవ్వరు అనుకోరు… అందరికి అదే ఫీలింగ్ ఉంటుంది.. అయితే ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది..మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి అనేక రకాల కారణాలతో మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.. ఇక తగ్గాలని చాలా ప్రయత్నాలు చేస్తారు.. కొన్ని ఫలించినా కొద్ది రోజుల వరకు మాత్రమే ఉంటుంది.. మరి కొన్ని తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి.. అలాంటి… -
Health Tips : వర్షాకాలంలో అరటిపండ్లను ఎక్కువగా తింటున్నారా?
వర్షాకాలంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా సీజనల్ వ్యాదులు మనల్ని వదలవు.. ఎటువంటి ఆహారాలను తీసుకోవాలి.. ఇక ఎటువంటి వాటికి దూరంగా ఉండాలి.. అనే విషయాలను తెలుసుకోవాలి.. అయితే వర్షా కాలంలో అరటిపండ్లను తినడం మంచిదేనా అనే సందేహం అందరికి వస్తుంది.. ఈరోజు మనం వర్షాకాలంలో అరటిపండ్లను తినవచ్చునో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.. అరటిపండ్లలో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. ఇక ఉదయం సమయంలో తింటే అలసట, నీరసం ఉండదు.… -
Amaranth Health Benefits: షుగర్ పేషేంట్స్ తప్పనిసరిగా తినాల్సిన తృణధాన్యం ఇదే.. సూపర్బ్ రిసల్ట్!
Diabetes Patients Diet and Food: ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు వ్యక్తి జీవన శైలిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా మధుమేహం (డయాబెటిక్) వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం నిరంతరం పెరుగుతోంది. డయాబెటిక్ పేషెంట్ల అతిపెద్ద సమస్య రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం. చాలామంది రక్తంలో చక్కెర స్థాయిని నియత్రించడంలో విఫలమై ప్రాణాల మీదికే తెచ్చుకుంటున్నారు. అందుకే షుగర్ పేషెంట్ తన ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజ్గిరాను… -
Health Tips : ఈ ఆహారాలను ఎప్పుడూ ప్రెజర్ కుక్కర్ లో వండకూడదు తెలుసా?
ఈరోజుల్లో జనాలు ఉరుకులు పరుగులు జీవితం గడుపుతున్నారు. తినేంత కూడా టైం లేకుండా గడుపుతున్నారు. వంట వండటంలో సులువైన పద్ధతులను వెతుక్కుంటున్నారు.. అందులో భాగంగానే వంటను ఫ్రెజర్ కుక్కరు లో వండుతున్నారు.. అయితే అన్ని ఆహారాలను ఇందులో వండకూడదని నిపుణులు చెబుతున్నారు.. మరి ఎటువంటి ఆహారాలను ఈ కుక్కర్ లో వండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. కుక్కర్ లో వండడం వలన ఆహార పదార్ధాలు వాటి రుచిని కోల్పోతాయి. ముఖ్యంగా చాలా మంది అన్నాన్ని కుక్కర్ లోనే వండుతారు.…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
-
MPTC, ZPTC ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటన
-
US Strike on Iran: ఇరాన్ వైమానిక రక్షణ కేంద్రం ధ్వంసం.. ట్రంప్ కీలక ప్రకటన!
-
Ram Charan : RC 17 ప్రీ లుక్ పోస్టర్.. ఇదెక్కడ రచ్చ అయ్యా?
-
Rajnikanth : కోలీవుడ్ రికార్డుల హిస్టరీలో ఒకటి తప్ప అన్నీ రజినీకాంత్ పేరు మీదే
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!