కళ్ల చుట్టూ నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతున్నారా..? నలుగురిలో మీ ముఖం చూపించడానికి ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి. రావడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. సహజంగా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు వస్తనే ఉంటాయి. అలా అందరికీ రావు. నల్లటి వలయాలు రావడానికి గల ముఖ్యమైన కారణాలేంటంటే నిద్రలేమి, ఆల్కహాల్ ఎక్కువ సేవించడం, స్మోకింగ్, ఒత్తిడి వంటి సమస్యలు ఉంటే ఈ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బీట్ రూట్ తో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎక్కువగా మధుమేహం, క్యాన్సర్, బిపి, థైరాయిడ్ లాంటి సమస్యలు మనుషుల్లో అధికమవుతున్నాయి. అంతే కాకుండా ఎక్కువగా ప్రజలు రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీన్నుంచి బయటపడాలంటే ఒక్కటే దారి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక పదార్థం తీసుకోవడం ద్వారా బయటపడొచ్చు అదేనండి బీట్ రూట్.
ఈ మధ్య వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కిడ్నీల సమస్యలతో భాధపడుతున్నారు.. అందులో ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు రావడం.. ఈ సమస్య రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. తక్కువ నీరు త్రాగడం, ఎక్కువ మాంసం తినడం, అధిక యూరిక్ యాసిడ్, ఊబకాయం, గౌట్, డయాబెటిస్ మొదలైనవి కూడా కిడ్నీ స్టోన్‌కు కారణం కావచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. కిడ్నీలలో రాళ్లను తొలగించడానికి అనేక మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కిడ్నీలో రాళ్లను…
మీరు ప్లాస్టిక్ వాడుతున్నారా.. చాలా డేంజర్ గురూ.. ప్లాస్టిక్ బాక్స్ ల్లో ఫుడ్, ప్లాస్టిక్ బాటిల్స్ వాటర్, ప్లాస్టిక్ కవర్స్ లో ఇతరత్రా వస్తువులు తీసుకుని వెళ్తున్నారా.. ప్రమాదం బారిన పడినట్టేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ వాడొద్దని నిపుణులు చెబుతున్నప్పటికీ జనాలు పెడచెవిన పెడుతున్నారు. అసలు ప్లాస్టిక్ వాడితే ఆరోగ్యానికి హానికరమని కొంతమందికి ఇంకా తెలియదు.
కూల్ డ్రింక్స్ ను అధికంగా తీసుకోవడం వల్ల అందులో ఉండే రసాయనాలు.. లివర్‌ను దెబ్బతీస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా మధుమేహంతో పాటు గుండె జబ్బులు కూడా వచ్చే ఛాన్స్ ఉందంటూన్నారు.