Home
Health Tips
Health Tips News
-
Health Tips: నిద్రలో మాట్లాడుతున్నారా? ఐతే పెద్ద సమస్యకే దారి తీయవచ్చు
Talking in Sleep: చాలా మందికి నిద్రలో మాట్లాడే అలవాటు ఉంటుంది. అయితే దీనిని లైట్ తీసుకుంటూ ఉంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే పెద్ద పెద్ద సమస్యలకే దారి తీయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కొంతమంది నిద్రలో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. దీనిని పైరాసోమ్నియా అని అంటారు. దీనినే డ్రీమ్ డిజార్డర్ అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఇలా ఎప్పుడో ఒకసారి జరిగే ఏం ఫర్వాలేదు కానీ తరుచుగా జరిగితే మీరు తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలి.… -
Health Tips : మొక్క జొన్న పీచును పడేస్తున్నారా?.. ఇది తెలిస్తే అస్సలు పడేయ్యరు..
మన శరీరంలో అన్ని అవయవాలు ముఖ్యమే.. వాటిలో ప్రతి ఒక్కటి సరిగ్గా పనిచేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు లేకుంటే మాత్రం వివిధ జబ్బులతో బాధపడుతుంటారు.. అలాంటి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి.. మన శరీరంలో రక్తాన్ని ఇవి వడపోస్తూ ఉంటాయి.. అందులో ఉండే మలినాలను బయటకు పంపిస్తూ ఉంటాయి.. అవి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. కానీ ఈరోజుల్లో చాలా మంది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. రక్తంలో మలినాలు, విష పదార్థాలు ఎక్కువవడం వల్ల… -
Health Tips : రోజూ ఇదొక్కటి తింటే చాలు..కొవ్వు ఇట్టే కరిగిపోతుంది..
ఈరోజుల్లో ఎక్కువ మంది అధిక బరువుతో బాధపడుతున్నారు.. బరువు తగ్గడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు.. కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు.. అధిక బరువు వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. ముఖ్యంగా గుండె జబ్బులు కూడా వస్తాయి.. ఒత్తిడి, ఆందోళన, మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లతో పాటు కొలెస్ట్రాల్ కూడా గుండె జబ్బులు రావడానికి కారణాలుగా చెప్పవచ్చు. గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే ముందుగా మనం మన ఆహారపు అలవాట్లల్లో… -
Health Tips : రోజూ ఒక స్పూన్ వెన్న తీసుకుంటే చాలు.. ఆ సమస్యలు అన్నీ దూరం..
వెన్నలో ఎన్నో పోషకాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. రోజు తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.. ఈ వెన్నలో విటమిన్ ఎ, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో కాల్షియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది..వె న్నలో విటమిన్ ఎ, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. అలాగే వెన్నలో కాల్షియం కూడా ఉంటుంది. ఈ కాల్షియం మన ఎముకలు, దంతాల ఎదుగుదలకు, బలంగా, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. వెన్న తీసుకోవడం వల్ల కలిగే… -
Hair Care Tips:పెరుగుతో ఇలా చేస్తే.. కొద్ది రోజుల్లోనే చుండ్రు, జుట్టు రాలే సమస్యలు దూరం..
వాతావరణ కాలుష్యాల వల్ల లేదా ఆహారపు అలవాట్లు మారడం వల్ల కానీ జుట్టు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.. ఆ సమస్యల నుంచి బయట పడటానికి కొందరు మార్కెట్ లో కనిపించిన అన్ని క్రీములను వాడేస్తారు.. అలా వాడటం వల్ల ఉన్న సమస్యలు పోవడం ఏమో గానీ కొత్త సమస్యలు వస్తాయి… అలాంటివారికి గుడ్ న్యూస్ ఇంటి చిట్కాలతో ఎలా తగ్గించుకోవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం.. దురద,చుండ్రు,జుట్టు రాలే సమస్య వంటి వాటిని తగ్గించుకోవటానికి ఖరీదైన నూనెలు,క్రీమ్స్ వాడవలసిన అవసరం… -
Weight Loss: క్యాప్సికం రసం.. బరువు తగ్గేందుకు అద్భుత మంత్రం
Weight Loss: ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. దీని కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బరువు ఎక్కువగా పెరగడం వల్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి అనేక సమస్యలు వస్తున్నాయి. ఇవి కొన్ని సార్లు ప్రాణాల మీదకు కూడా తెస్తున్నాయి. అధికంగా కొవ్వు ఉండటం గుండె జబ్బులు, కాలేయ సమస్యలకు కూడా దారి తీయవచ్చు. దీంతో కొవ్వును తగ్గించుకోవడం కోసం జిమ్ లకు… -
Health Tips : 50 ఏళ్ల వయసులో యవ్వనంగా ఉండాలంటే.. ఇలా చెయ్యాల్సిందే..
వయస్సు పెరిగే కొద్ది ఆరోగ్యం కూడా క్షీనిస్తు వస్తుంది.. అందుకే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. యాబై దాటిన తర్వాత ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. యాభై ఏళ్లు దాటిన తర్వాత కూడా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ప్రతి ఒక్కరి కోరిక నెరవేరదు.. ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి.. ఈ వయస్సులో యంగ్ గా కనిపించాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.. ఎక్కువ కాలం ఆరోగ్యంగా… -
Guava Leaves: జామ ఆకులతో ఇలా చేస్తే..ఆ వ్యాధులన్నీ మాయం..
సాదారణంగా పండ్లు ఆరోగ్యానికి మంచివి..అందుకే రోజుకో పండు తినడం వల్ల ఎన్నో పోషక విలువలు శరీరానికి అందుతాయని నిపుణులు అంటున్నారు.. ఇక పండ్లు మాత్రమే కాదు.. వాటి ఆకులు కూడా జామ పండ్లు మన ఆరోగ్యానికి అంతో మేలు అని తెలుసు. జామ పండ్లు తిన్నడం వల్ల మధుమేహం, విటమిన్ సీ పుష్కలంగా దొరుకుతుంది. కానీ జామ ఆకులు వల్ల కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి అని మీకు తెలుసా? మనం పండ్లు, కూరగాయల పై… -
Health Tips : వీటిని రోజూ రాత్రి తింటే చాలు.. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి వెళతారు..
మన శరీరం పగలంతా ఏదొక పనివల్ల కష్టపడి రాత్రి విశ్రాంతి తీసుకుంటేనే తర్వాత రోజూ బాగా పని చేస్తారు.. తగినంత నిద్రపోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయి.. ముఖ్యంగా బీపీ తగ్గుతుంది. శరీరం బలహీనంగా తయారవుతుంది. ఇలా అనేక రకాల ప్రయోజనాలను మనం పొందవచ్చు. అయితే తగినంత నిద్రపోకపోవడం వల్ల మనం అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.… -
Health Tips : మనసు బాగోలేదా..వీటిని తీసుకోండి క్షణాల్లో మూడ్ మారిపోతుంది..
మనిషి జీవితం ఆలోచనల మయం.. ఎప్పుడు ఏదోకటి ఆలోచిస్తారు..అనేక ఆలోచనలతో అదో రకమైన డిప్రెషన్లోకి వెళ్తాం. అలాంటప్పుడు కొన్ని ఏం చేస్తున్నామో కూడా తెలీదు. అయితే, కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటకు రావడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి చూడండి.. రోజుకు ఒక గుడ్డు తీసుకోవడం వల్ల డాక్టర్ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.. కోడిగుడ్లు ప్రోటీన్‌కి బెస్ట్ సోర్సెస్. మెదడు ఆరోగ్యానికి సాయపడే…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
-
MPTC, ZPTC ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటన
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!