Health Tips: పరిగడుపున పచ్చి వెల్లుల్లిని తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి వంటింట్లో వెల్లుల్లిని ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఈ వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, మాంగనీస్, సెలీనియం, ఫైబర్స్, ఐరన్, కాల్షియం, భాస్వరం, రాగి, పొటాషియంతో సహా ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. వీటిని తీసుకుంటే మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఇది జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుతుంది. అందుకే వీటిని మన రోజు వారి ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కడుపు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి పచ్చి వెల్లుల్లి ఎంతో సహాయపడుతుంది.
Read Also : Russia: ఫలించిన బెలారస్ మధ్యవర్తిత్వం.. వెనక్కి తగ్గిన వాగ్నర్ గ్రూప్.. చల్లారిన తిరుగుబాటు..
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
రోజూ వెల్లుల్లి తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని పలు రిపోర్ట్స్ చెబుతున్నాయి. వెల్లుల్లి అధిక రక్తపోటును, శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. వెల్లుల్లి తుమ్ములు, జలుబు, దగ్గు లక్షణాల తీవ్రతను తగ్గిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కాబట్టి వెల్లుల్లిని డైట్ లో చేర్చుకోవడం చాలా మంచిది. వెల్లుల్లి శ్వాసకోశ సమస్యల నుంచి కూడా ఉపశమనం కల్పిస్తుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ కాంపోనెంట్స్ ఇందుకు తోడ్పడతాయి. వెల్లుల్లిని తినడం వల్ల కాలేయం కూడా హెల్తీగా ఉంటుంది.
Read Also : Sunday Stotras: భానుసప్తమి శుభవేళ ఈ స్తోత్రాలు వింటే ఆయురారోగ్యాలు మీ సొంతమవుతాయి
వెల్లుల్లి బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వెల్లుల్లి మన శరీరానికి అవసరం లేని కేలరీలను బర్న్ చేయడానికి సహాయ చేస్తుంది. వెల్లుల్లిలోని మరొక ప్రత్యేకత ఏంటంటే.. ఇది మన ఆకలిని తగ్గిస్తుంది. దీనివల్ల మీరు అతిగా తినలేరు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందుకోసం పచ్చి వెల్లుల్లిని ఉదయం పరిగడుపున తినాలని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!