Strong Bones Food: 30 ఏళ్ల తర్వాత వీటిని తింటే.. ఎముకలు దృఢంగా ఉంటాయి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
If you eat these food after 30 years, Your bones will be strong: ప్రస్తుత రోజులో ప్రతిఒక్కరి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. నాణ్యమైన ఆహరం దొరకడం లేదు. ఇప్పుడంతా కెమికల్స్ మయం అయిపొయింది. దాంతో వయసు పెరిగే కొద్దీ.. శరీరంలో శక్తి తగ్గిపోతుంటుంది. ఇలా కాకుండా ఉండలాంటే తినే ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అప్పుడే ఎముకలు బలంగా ఉంటాయి. సాధారణంగా 30 ఏళ్ల తర్వాత ఎముకల్లో బలం తగ్గుతుంది. అందుకే ఆహారం మరియు పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎముకలు దృఢంగా ఉండేలా చేసే ఆహారం ఏంటో ఇప్పుడు చూద్దాం.
తీసుకోవాల్సిన ఆహారం (Strong Bones Home Remedies):
30 ఏళ్లు దాటిన తర్వాత ఆహారంలో పచ్చి కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బచ్చలికూర, బ్రోకలీ, సొరకాయ వంటి కూరగాయలను రోజూ తీసుకోవాలి. పాల ఉత్పత్తులలో మంచి కాల్షియం ఉంటుంది. కాబట్టి మీ ఆహారంలో చీజ్ మరియు పాలను చేర్చుకోవాలి. పెరుగు తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. ఎందుకంటే పెరుగులో కాల్షియం ఉంటుంది.
Also Read
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
30 ఏళ్లు దాటిన తర్వాత ఆహారంలో పండ్లను చేర్చుకోవడం చాలా చాలా మంచిది. నిత్యం పండ్లను తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఆపిల్స్, ద్రాక్ష, అరటి పండు, ఆరేంజ్, జామ లాంటి పండ్లను ప్రతిరోజు తినాలి. ఎక్కువగా సిట్రస్ పండ్లను రోజూ తీసుకోవాలి. 30 ఏళ్ల తర్వాత కూడా ఎముకలు దృఢంగా ఉండాలంటే సోయాబీన్‌ను ఆహారంలో చేర్చుకోవాలి.
Also Read: Hair Care Tips: యవ్వనంలోనే మీ జుట్టు తెల్లబడుతోందా?.. ఈ నేచురల్ పద్దతులతో మీ సమస్యకు చెక్ పెట్టండి!
తీసుకోకూడని ఆహరం (Do Not Eat Food for Strong Bones):
మరోవైపు మోతాదుకు మించి ఉప్పును ఎక్కువగా తీసుకోవద్దు. ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల ద్వారా కాల్షియం ఎక్కువ మొత్తంలో బయటకు వెలుతుంది. ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే.. ఒక నిర్దిష్టమొత్తంలో సోడియం, పొటాషియంలు మీ శరీరంలో ఉండాలి. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తినొద్దు. అప్పుడే మీ ఎముకలు బలంగా ఉంటాయి.
ఐరన్‌ను మోతాదుకు మించి తీసుకోవడం ఎముకలకు మంచిది కాదు. కాల్షియం శోషణకు ఐరన్ అంతరాయం కలిగిస్తుంది. అలానే ఎముకల బలాన్ని తగ్గిస్తుంది. అందుకే ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను పరిమితిలోనే తీసుకోవాలి. ఫాస్ఫారిక్ ఆమ్లం ఎక్కువగా ఉండే సోడాలు, శీతల పానీయాలు వంటి కార్బోనేటేడ్ పానీయాలను తాగడం వల్ల ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే స్వీట్స్ మోతాదులో తినాలి.
Also Read: Ashes Test 2023: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణి.. పలు రికార్డులు బద్దలు!
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!