ప్రతి వంటింట్లో వెల్లుల్లిని ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఈ వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, మాంగనీస్, సెలీనియం, ఫైబర్స్, ఐరన్, కాల్షియం, భాస్వరం, రాగి, పొటాషియంతో సహా ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి.
వర్షాకాలంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వ్యాదులు వస్తాయి.. అందుకే ఆహరం విషయంలో ఆచి తూచి ఆలోచించాలి.. ఆరోగ్య మీద ధ్యాస పెట్టాలి ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి.. ఈ కాలంలో ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం అస్సలు మంచిది కాదు మరి అవేంటనేది మీరు తెలుసుకుంటే వాటికి దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండొచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు ఓ లుక్ వేద్దాం.. పానీపూరి అంటే లొట్టలు వేసుకుంటు తింటారు.. ఈ…
Is Dates are Good For Diabetes Patients: ‘ఖర్జూరం’ చాలా రుచికరమైన పండు. ప్రతి సీజన్లోనూ ఖర్జూరాలను తినడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ముఖ్యంగా చలికాలంలో శరీరం వేడిగా ఉండడం కోసం ఎక్కువగా వీటిని తింటారు. ఖర్జూరాలో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి తరచుగా వీటిని తినమని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతుంటారు. అందుకే ఈరోజుల్లో చాలామంది ఖర్జూరాలను తమ ఆహారంలో ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ఖర్జూరం తీపి పండు కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ దీన్ని తినవచ్చా?…
Asthma Patients Does and Donts: వేసవి కాలం పోయి వర్షాకాలం మొదలైంది. వర్షాలు పడుతుండడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దాంతో ఆస్తమా పేషేంట్స్ సమస్యలు పెరుగుతాయి. ఈ సీజన్లో చల్లని వాతావరణం, కూల్ పదార్థాలు తినడం కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. అందుకే ఆస్తమా పేషేంట్స్ తమను తాము ప్రత్యేకంగా చూసుకోవాలి. ఈ సమయంలో ఆస్తమా పేషేంట్స్ కొన్ని ఆరోగ్యకరమైన వాటిని మాత్రమే తీసుకోవాలి. ఆస్తమా పేషేంట్స్ ఏయే పదార్థాలు తినకూడదో ఇప్పుడు చూద్దాం.…
మన శరీరంలో గుండె చాలా ముఖ్యమైంది.. శరీరంలో ఏదైనా సమస్య వస్తే అది గుండెకు ఎఫెక్ట్ అవుతుంది.. అందుకే గుండె ఆరోగ్యం కోసం కొన్ని ఆహార నియమాలను పాటించాలి.. ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. జంక్ ఫుడ్స్, కొవ్వు ఎక్కువగా కలిగిన ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.. అయితే గుండె ఆరోగ్యం…
Garlic is good for your Heart Health: ప్రస్తుత రోజుల్లో ప్రజలు బిజీ లైఫ్లో తమ ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నారు. దీని కారణంగా ప్రతి ఒక్కరిలోనూ వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న వయసులో ఉన్న వారు కూడా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం ‘కొలెస్ట్రాల్’ రక్తనాళాల్లో పేరుకుపోవడమే. కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువుగా ఉంటుంది. ఈ…
ఈరోజుల్లో అధిక బరువు ప్రధాన సమస్యగా మారింది.. దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి.. బరువు తగ్గడానికి ఎటువంటి ప్రయత్నాలు లేకుండా కేవలం బ్రేక్ ఫాస్ట్ లో చిన్న మార్పులు చేస్తే చాలు చాలా త్వరగా బరువు తగ్గవచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ అల్పాహారాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఉడికించిన గుడ్లు.. గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివే.. అందుకే డాక్టర్లు రోజుకో కోడి గుడ్డును తినాలని చూసిస్తున్నారు.. ఉడికించిన గుడ్లు కూడా…
తల్లి అవ్వడం దేవుడు మహిళలకు ఇచ్చిన గొప్ప వరం.. మరో జీవికి జన్మను ఇస్తున్నాం.. అందుకే మనం తీసుకొనే ఆహరం నుంచి వేసుకొనే బట్టల వరకు అన్ని జాగ్రత్తగా తీసుకోవాలి.. ఏవి పడితే అవి తినడం మానెయ్యాలి..ప్రెగ్నెన్సీ టైమ్లో శరీర మార్పులు రావడం కూడా ఆహారపు అలవాట్ల కారణంగానే ఉంటాయి. అందుకే, ప్రెగ్నెంట్స్ వారు తీసుకునే ఆహారం తనతో పాటు కడుపులో పెరిగే పిండానికి ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.. ఇక చికెన్ ను తినొచ్చా…
బిర్యాని ఆకులు వేస్తేనే బిర్యానికి ఆ రుచి వస్తుంది.. అయితే బిర్యానికి సువాసనలు, రుచి ఇవ్వడం తో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. ఒకటి రెండు కాదు ఏకంగా వందకు పైగా వ్యాధులను నయం చేస్తుందట.. మరి ఈ ఆకులను ఎలా తీసుకోవాలి.. ఏం చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. వీటితో టీ ని తయారు చేసుకుని తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసి వేడి చేయాలి.…
If you eat these food after 30 years, Your bones will be strong: ప్రస్తుత రోజులో ప్రతిఒక్కరి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. నాణ్యమైన ఆహరం దొరకడం లేదు. ఇప్పుడంతా కెమికల్స్ మయం అయిపొయింది. దాంతో వయసు పెరిగే కొద్దీ.. శరీరంలో శక్తి తగ్గిపోతుంటుంది. ఇలా కాకుండా ఉండలాంటే తినే ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అప్పుడే ఎముకలు బలంగా ఉంటాయి.…