Home
Health Tips
Health Tips News
-
Health Tips : రాత్రి పడుకొనే ముందు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
మానవ శరీరానికి నీరు చాలా ముఖ్యం.. శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి, శరీరంలో మలినాలు బయటకు పోవడానికి, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో నీరు ఎంతో అవసరమవుతుంది.. రోజుకు కనీసం 3 లీటర్ల నీటిని తప్పక తీసుకోవాలి.. అయితే నీటిని తాగే విషయంలో చాలా మంది అనేక అపోహలను కలిగి ఉన్నారు. చాలా మంది రాత్రి పడుకునే ముందు నీటిని తాగకూడదు అనే అపోహను కలిగి ఉన్నారు.. అసలు రాత్రి పూట ఎక్కువగా నీరు… -
Brain Stroke: బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసా?
శరీరంలో గుండె తర్వాత చాలా ముఖ్యమైనది మెదడు.. ఈ రోజుల్లో చాలా మంది డబ్బు మీద పిచ్చితో మెదడుకు రెస్ట్ ఇవ్వడం లేదు.. ఎప్పుడూ ఏదొక ఆలోచన చేస్తూనే ఉండాలి..మెదడు యాక్టీవ్ గా షార్ప్ పని చేస్తేనే ఏ పనినైనా చేయగలం..మెదడులోని ఒక భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ జరగకుండా అంతరాయం ఏర్పడినప్పుడే ఈ స్ట్రోక్ వస్తుంది. ఈ స్ట్రోక్ వల్ల బ్రెయిన్ అందాల్సిన ఆక్సిజన్, ఇతర పోషకాలు అందవు. దీంతో ఆ కణాలు చనిపోతాయి. దీంతో శరీరంలో… -
Health Tips: ప్రతిరోజూ స్నానం చేస్తున్నారా.. వచ్చే సమస్యలివే..!
ప్రతిరోజూ స్నానం చేస్తే శుభ్రంగా ఉంటారని అందరికి తెలుసు. మరీ ముఖ్యంగా ఇండియన్స్ అయితే సాంప్రదాయం అని క్రమం తప్పకుండా రోజు స్నానం చేస్తారు. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో స్నానం పవిత్రంగా భావిస్తారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. రోజూ స్నానం చేయడం వల్ల శరీరానికి హాని కలుగజేస్తుందట. -
Health Tips : పరగడుపున ఈ జ్యూస్ ను తాగితే.. కొవ్వు మొత్తం మంచులా కరిగిపోతుంది..
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. అధిక బరువు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. అలాంటివారికి గుమ్మడి కాయ జ్యూస్ భేష్ అని నిపుణులు చెబుతున్నారు.. ఆ జ్యూస్ ను ఎలా తీసుకుంటే మంచి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. సాదారణంగా బూడిద గుమ్మడికాయ లో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.. ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, జింక్, కాపర్, మెగ్నీషియం, విటమిన్ సి, నియాసిన్, డైటరీ ఫైబర్ వంటి లక్షణాలు… -
Dal Cooking : వామ్మో.. పప్పుల్ని నానబెట్టకుండా వండితే.. ఇన్ని అనారోగ్య సమస్యలా..?
Health: ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడమే కాదు.. తీసుకునే ఆహారాన్ని సరైన పద్దతిలో తీసుకోవాలి.. లేకపోతే ఆ ఆహారం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం పక్కన పెడితే అనారోగ్యం భారిన పడడం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా పప్పు ని వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పూర్తి పోషకాలను శరీరానికి అందించవచ్చు. మనం నిత్య జీవితంలో చాల రకాల పప్పులను ఉపయోగిస్తుంటాము. వారంలో కనీసం రెండు రోజులైనా… -
Health Tips : టీవీ చూస్తూ తింటున్నారా? ఒక్కసారి ఇది చూస్తే జన్మలో తినరు..
చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది.. భోజనం చేసేటప్పుడు టీవీ చూస్తూ తింటారు.. లేదా ఫోన్ పట్టుకొని తింటారు.. ఇలా తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. అయిన కూడా అదే చేస్తారు.. పిల్లలకు కూడా ఈ అలవాటు ఉంటే వారి శరీరంలో కూడా దాని ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి.. టీవీ చూస్తూ భోజనం చేసే 10 ఏళ్లలోపు పిల్లలు స్థూలకాయానికి గురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది.. ఇవే కాదు ఎన్నో… -
Winter Season : చలికాలంలో రోగాల బారిన పడకుండా ఉండాలంటే.. వీటిని రోజూ తీసుకోవాలి..
చలికాలం వచ్చేసింది.. వర్షాకాలంలోనే కాదు ఈ కాలంలో కూడా జబ్బులు వస్తూనే ఉంటాయి.. వాటి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి.. అయితే ఈ రోగాల నుంచి బయటపడాలంటే హెల్తీ ఆహారాన్ని కూడా తీసుకోవాలి.. చలికాలంలో తీసుకోవాల్సిన ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. డ్రైఫ్రైట్స్ లో ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. చలి కాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి.. మసాలా దినుసులు.. వీటిని తీసుకువడం… -
Health Tips : ఈ జ్యూస్ ను తాగితే చాలు..రాత్రి పూట హాయిగా నిద్ర పడుతుంది..
మారుతున్న వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా మనుషులకు ఆరోగ్య సమస్యలు మాత్రమే కాదు నిద్రలేమి సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి.. మనిషి సగటున రోజుకు 6 గంటలు మినిమం నిద్రపోవాలి.. అప్పుడే శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పని చేస్తాయి..నిద్ర పోవడానికి సమయం పడుతుంది. కానీ మనం తప్పకుండా గాఢ నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. గాఢ నిద్ర పోయినప్పుడే మనం రోజూ ఉదయం ఉత్పాహంగా పని చేసుకోవచ్చు. ఇలా మెలుకువ రాకుండా గాఢ నిద్ర పోవాలంటే మన శరీరంలో… -
Health Tips: ముక్కు దిబ్బడ నివారణకు ఆయుర్వేద చిట్కాలు..
వర్షాకాలం, చలికాలంలో ఎక్కువగా ముక్కు దిబ్బడ సమస్య ఏర్పడుతుంది. మారిన వాతావరణం, చల్లటి గాలి వలన ముక్కు దిబ్బడ పడుతుంది. దీంతో శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ముక్కు దిబ్బెడ.. ఇది ఎంత బాధిస్తుందో అనుభవించిన వారికి తెలుసు. పుప్పొడి, దుమ్ము పురుగులు, పెంపుడు జంతువుల చర్మం లేదా కొన్ని ఆహారాల పదార్థాలు కూడా ముక్కు దిబ్బడకు కారణమవుతాయి. -
Weight Loss Tips : డైట్ చెయ్యకుండా బరువు తగ్గాలంటే వీటిని తీసుకోవాల్సిందే..
అధిక బరువు అనేది ఈరోజుల్లో పెద్ద సమస్యగా మారింది.. బరువు తగ్గాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కడుపు మాడ్చుకొన్ని మరీ డైట్ చేస్తారు.. అలా అవసరం లేకుండానే కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. మరి ఆలస్యం ఎందుకు ఎలాంటి ఫుడ్ ను తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.. *. కాల్చిన మొక్కజొన్న చాలా రుచిగా ఉంటుంది. అందులో నిమ్మరసం, ఉప్పు కలిపితే దాని రుచి మరింత పెరుగుతుంది.…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
IND vs NZ 1st ODI: నేడే భారత్ vs న్యూజిలాండ్ వన్డే.. రో-కో ఎంట్రీపై జోష్.. సిరాజ్ భుజాలపై కీలక బాధ్యతలు..
-
Donald Trump: ఆర్థిక సాయం బంద్.. ఇజ్రాయిల్‌కు ట్రంప్ షాక్!
-
Railway Track Blast: రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు.. రైలు పేల్చేందుకు కుట్ర.?
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
ట్రెండింగ్
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!