Eye Health: ప్రస్తుతం చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలు సెల్ ఫోన్ లాంటి కళ్లకు హాని చేసే వాటిని చూస్తూ పెరుగుతున్నారు. ఈ కారణంగానే 100మందిలో కనీసం సగానికిపైగా కంటి సమస్యలతో బాధపడుతున్నారు. మన జీవశైలి, ఆహారపు అలవాట్లు కూడా కంటి చూపు పై ప్రభావం చూపుతాయి. మనం తినే ఆహారపు పదార్థాలలో కొన్ని చేర్చుకోవడం వల్ల కళ్ల సమస్యలను డాక్టర్ అవసరం లేకుండా శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. Also Read: Tata…
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన టైం కు తినాలి.. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. రాత్రి భోజనం తీసుకున్న కొన్ని తప్పులు చేస్తే భారీ ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.. అస్సలు భోజనం చేసిన తర్వాత చెయ్యక ముందు ఏం చెయ్యకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. రాత్రి భోజనం తర్వాత విశ్రాంతి, నిశ్చలతకు దూరంగా ఉండాలి. తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల బరువు పెంచుతుంది… రాత్రి భోజనం చేసిన తర్వాత మనం నేరుగా పడుకుంటే..…
Home Remedies For Ear problems: చెవి నుంచి అప్పుడప్పుడు నీరు లాంటి ద్రవం, పసుపు లేదా తెల్లటి రంగులో ఉన్న నీరు, చీములాంటిది కారుతూ ఉంటుంది. అయితే ఇది వివిధ రకాల వ్యాధులకు కారణం అని చెప్పవచ్చు. అందుకే ఇలా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. చెవి నుంచి చీము లేదా నీరు రావడం చెవిలో ఇన్ఫెక్షన్ కారణంగా జరగవచ్చు. స్నానం చేసేటప్పుడు, నీటిలో ఈత కొట్టినప్పుడు చెవుల్లో సాధారణంగా నీరు…
Are you Doing bath On Night times: చాలా మందికి రెండు పూటల స్నానం చేసే అలవాటు ఉంటుంది. కొంతమంది ఉదయం పూట కుదరక రాత్రి పూట స్నానం చేస్తూ ఉంటాయి. అయితే అలా రాత్రి పూట స్నానం చేయడం అంత మంచిది కాదంట. రాత్రి సమయంలో స్నానం చేయడం అంటే కోరి ప్రమాదాన్ని తెచ్చుకోవడమే. అసలు ఇది శారీరానికి ఏవిధంగా హాని చేస్తుందో చూద్దాం. సహజంగా రాత్రి సమయంలో శరీర ఉష్ట్రోగ్రత తగ్గుతుంది. ఈ కారణంగానే…
ఉల్లిపాయలు ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయని నిపుణులు చెబుతుంటారు.. అయితే కొంతమంది మాత్రం పచ్చి ఉల్లిపాయలను అలాగే తింటుంటారు. అలా తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.. అసలు ఉల్లిపాయలను ఎక్కువ తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. పచ్చి ఉల్లిపాయలను సలాడ్, నూడుల్స్, చికెన్ ఫ్రై అంటూ చాలా ఆహారాల్లో తింటూ ఉంటారు. నిజానికి ఉల్లిపాయల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిని తింటే ఎన్నో అనారోగ్యసమస్యల ముప్పు తప్పుతుంది.…
బార్లీ గింజల గురుంచి చాలామందికి తెలియదు.. వీటిని బ్రెడ్స్, జ్యూస్ ల తయారిలో ఎక్కువగా వాడతారు.. వీటి తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.. దాంతో కొందరు డైట్ లో భాగం చేసుకున్నారు.. బార్లీలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. బార్లీలో శక్తి, పొటాషియం, ఫైబర్, ఐరన్, విటమిన్ బి6, మెగ్నీషియం, క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. బార్లీని ఉడికించి ఆహారంగా తీసుకున్నా లేదా నీటిలో మరిగించి ఈ నీటిని తాగినా కూడా…
పప్పు ఆరోగ్యానికి మంచిది.. శాకాహారం తీసుకొనే వారికి ఇది మాంసంలోని పోషకాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..అది నిజమే కానీ.. బాగుంది కదా అని రోజూ అదే పని చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.. టమాటా పప్పు, సాంబర్ అంటూ ఏదో ఒక రూపంలో పప్పులను వారంలో నాలుగైదు రోజులైనా తింటుంటారు. నిజానికి పప్పు మన ఆరోగ్యానికి చాలా మంచిది. పప్పుల్లో పొటాషియం, ఫైబర్, విటమిన్ బి, ఇనుము వంటివి పుష్కలంగా ఉంటాయి… అయితే పప్పును…
వర్షాలు వచ్చాయంటే చాలు బురద, కలుషితమైన నీరు వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది..వానల వల్ల నీటిలో తడవడం, తడి షూస్, సాక్సులు ధరించడం వంటి వాటివల్ల పాదాలకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాళ్లు ఎక్కువసేపు ఉండటం వల్ల.. పాదాల ఒరుపులు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సీజన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే… పాదాలను కాపాడుకోవచ్చు ఆ టిప్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం.. బేకింగ్ సోడాలో యాంటీ…
మీరు కూడా మీ సన్నబడటం వల్ల అవహేళనలు విని అలసిపోతే, ఈ రోజు కొన్ని సహజమైన ఆహారాల గురించి మీకు తెలియజేస్తాము. వాటి సహాయంతో మీరు సులభంగా మీ బరువును పెంచుకోవచ్చు. ఆ 5 నేచురల్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.
ఈరోజుల్లో బరువు పెరగడం అనేది కామన్.. కానీ బరువు తగ్గడం మాత్రం చాలా కష్టం.. అయితే బరువు తగ్గెందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కానీ బరువు తగ్గలేక పోతారు.. అలాంటి వారికోసం ఎన్నో హోమ్ టిప్స్ ఉన్నాయి వాటిని ట్రై చేసి చూడండి. తేడాను మీరే గమంచండి.. ఈరోజు మనం అటుకులతో బరువు తగ్గడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.. చాలా మంది ఈజీగా చేసే స్నాక్స్లో అటుకులు కూడా ఒకటి. వీటితో పోహా, పాలల్లో కలిపి తినడం,…