Food To Improve Resistance Power After Dengue: వర్షాకాలంలో వానల కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక ఈ సీజన్ లో దోమల దండయాత్ర మొదలవుతుంది. వాతావరణం తేమగా ఉండటంతో దోమల దండు రెచ్చిపోతూ ఉంటుంది. దోమల వ్యాప్తితో పలు ఇన్ఫెక్షన్లు, వ్యాధులు వస్తాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి ముప్పు వర్షాకాలంలో అధికంగా ఉంటుంది. డెంగ్యూ వ్యాధి బారిన పడితే చాలా కష్టమనే చెప్పాలి. సరైన సమయంలో జాగ్రత్త తీసుకోకపోతే బ్లడ్…
Uses of Black Turmeric: పసుపు జాతులలో, అంతరించిపోతున్న జాతి నల్లపసుపు . ఇది అధిక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఇది మధ్య ప్రదేశ్ లోని నర్మదా నదీ ప్రాంతంలోను, ఈశాన్య రాష్ట్రాలలోనూ, అరుదుగా తూర్పు కనుమలలోనూ, నేపాల్ లోను లభిస్తుంది.. దీని దుంప లోపలి భాగం ముదురు నీలం -నలుపు సమ్మేళనంతో ఉంటుంది. పువ్వు ముదురు పింక్ రంగులో ఉంటుంది. కాళీమాత పూజలో వాడే ఈ రకం పసుపుని హిందీలో కాలీ హాల్దీ అని…
ప్రస్తుతం ప్రెగ్నెన్సీపై ప్రతి ఒక్కరికి అవగాహన పెరగుతుంది.గర్భం దాల్చిన మొదటి నెల నుంచే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్రమం తప్పకుండా డాక్టర్ చెకప్ లు , పౌష్టికాహారం తీసుకోవడం లాంటివి చేస్తున్నారు. దీని ద్వారా పిల్ల బిడ్డ దాదాపు సురక్షితంగా ఉంటున్నారు. ఇక ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పేద మహిళలకు బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తున్నాయి. అయితే మహిళలు ఈజీ డెలివరీ కోసం ఈ మధ్య యోగ లాంటివి కూడా చేస్తున్నారు. దీని…
Drinking Water: ప్రతిరోజూ తగినంత నీరు త్రాగటం చాలా ముఖ్యం. కానీ చాలా మందికి తాగునీటి విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. సరైన పద్ధతిలో నీటిని తాగడం వల్ల మేలు జరుగుతుందని ప్రాచీన భారతీయ వైద్యశాస్త్రం చెబుతోంది.
ప్రతిరోజు కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మంచిది.. అయితే, ఈ నీరు మొత్తం పోషకాలతో ఉంటుంది. ఇది చాలా మంది ఎండకాలంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు హైడ్రేటింగ్ పానీయం ఈ కొబ్బరి నీళ్లను తీసుకుంటారు. అయితే, ప్రతిరోజూ కొబ్బరి నీరు తాగడం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
ఎంతో మంది కిడ్నాల్లో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి. ఓవర్ వెయిట్, మందులు, సప్లిమెంట్స్, ఎన్నో అనారోగ్య సమస్యల వల్ల కిడ్నిల్లో రాళ్లు వస్తుంటాయి.
గుడ్డులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే దీన్ని కొన్ని ఆహారపదార్థాలతో కలిపి తింటే ముప్పు ఎక్కువ అని మీకు తెలుసా? గుడ్డుతో పాటు ఎలాంటి ఆహారపదార్థాలు తినకూడదో చూద్దాం. Health tips, telugu health tips, Egg with Banana, Best food, healthy food,
మారిన ఆహారపు అలవాట్లు, అలాగే వాతావరణంలో మార్పుల కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు రావడం మనం చూస్తూనే ఉన్నాయి.. అయితే ఉదయాన్నే కొన్ని రకాల పానీయాలను తాగితే ఎన్నో లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఒక వేసుకోండి.. *. క్రాన్బెర్రీస్లో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. చక్కెర కలపకుండా క్రాన్బెర్రీ జ్యూస్ని ఉదయాన్నే…
Health Benefits Of Lady Fingers in Telugu: బెండకాయ అంటే నిజంగా అదో ఎమోషన్ అనే చెప్పాలి. చాలా మందికి బెండకాయ అంటే ఇష్టం ఉంటుంది. బెండకాయ ఫ్రై అన్నా, పులుసు అన్నా అసలు బెండకాయతో చేసే ఏ వంటకం అయినా ఫటాఫట్ తినేస్తారు. చిన్నప్పటి నుంచి కూడా బెండకాయం తింటే లెక్కలు బాగా వస్తాయని చెప్పి మరీ తినిపిస్తారు. కొంత మంది వీటిని పచ్చిగా కూడా తింటూ ఉంటారు. ఇవి కేవలం టేస్టీగా ఉండటమే…