Coconut Water: ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిరోజు కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మంచిది.. అయితే, ఈ నీరు మొత్తం పోషకాలతో ఉంటుంది. ఇది చాలా మంది ఎండకాలంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు హైడ్రేటింగ్ పానీయం ఈ కొబ్బరి నీళ్లను తీసుకుంటారు. అయితే, ప్రతిరోజూ కొబ్బరి నీరు తాగడం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి నీరు స్పోర్ట్స్ డ్రింక్స్ మాదిరిగానే గొప్ప హైడ్రేటింగ్, కానీ తక్కువ కేలరీలు, తక్కువ చక్కెర ఇందులో ఉంటాయి. ఇది అవసరమైన ఎలక్ట్రోలైట్‌లలో సమృద్ధిగా పని చేస్తుంది. శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడుకోవడంలో ఈ కొబ్బరి నీళ్లు కీలకమైంది. అథ్లెట్లు లేదా వేడి వాతావరణంలో ఎక్కువగా చెమట పట్టే వారికి ఇది ప్రయోజనకరం.
Read Also: Chandrayaan 3: ల్యాండర్, రోవర్ నుండి అందని సిగ్నల్.. ఇస్రో తాజా అప్‌డేట్
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
కొబ్బరి నీళ్లు ద్రవాలకు మంచి మూలం స్థంబం లాంటిది. ఇది మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడంలో తోడుగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్లకు మంచింది.. కాబట్టి, యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మాన్ని డ్యామేజ్ కాకుండా కాపాడతాయి.. ఇది చర్మ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సీ, ఈలను కూడా అందిస్తుంది. కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు చెబుతారు. కొన్ని కొబ్బరి నీళ్ళు కూడా త్రాగండి, ఇది మూత్రం పరిమాణాన్ని పెంచడం, రాళ్లను ఏర్పరిచే ఖనిజాల సాంద్రతను పలుచన చేసి.. మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో హెల్ప్ చేస్తుంది.
Read Also: D51 Movie : ధనుష్ మూవీకి మారనున్న సంగీత దర్శకుడు..?
ఇక, కొబ్బరి నీళ్లలో పీచుపదార్థం ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మీరు తినే ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి సహాయపడే ఎంజైమ్‌లను కలిగి ఉంది. కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం లాంటివి ఉన్నాయి. ఇవి శరీరంలో ద్రవ సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడే ముఖ్యమైన ఎలక్ట్రోలైట్‌లను కలిగి ఉంటుంది. ఎక్కువగా చెమట పట్టే వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. కొబ్బరి నీరు రక్తపోటును తగ్గించడంలో సహాయ పడుతుంది, ముఖ్యంగా రక్తపోటు ఉన్నవారిలో.. ఇది అధిక పొటాషియం కంటెంట్ గా ఉంటుంది.. ఇది సోడియం ప్రభావాలను సమతుల్యం చేయడానికి హెల్ప్ చేస్తుంది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!