Anil Ravipudi : తన సినిమాపై వస్తున్న పుకార్లపై సెటైర్ వేసిన దర్శకుడు అనిల్ రావిపూడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రం గురించి సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. విక్టరీ వెంకటేష్, ఫహద్ ఫాజిల్, కీర్తి సురేష్, ఆషిక రంగనాథ్ కాంబోలో ఈ సినిమా వస్తుందని వార్తలు హల్ చల్ చేసాయి. నేడో రేపో అధికారక ప్రకటన వస్తుందని కూడా న్యూస్ వినిపించింది. అలాగే ఈ సినిమాకు ‘శ్రీమతి లత రెడ్డి’ అనే టైటిల్ ఖరారు చేశారని, నటీనటుల ఎంపిక కూడా పూర్తయిందని ఫిల్మ్ నగర్ లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై అనిల్ రావిపూడి తనదైన శైలిలో స్పందించారు.
Also Read : Rajnikanth : రాధికాతో అర్ధరాత్రి బైక్ రైడ్.. ఎమోషన్ అయిన సూపర్ స్టార్
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
ఈ రూమర్లపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ అనిల్ రావిపూడి సెటైరికల్‌గా ట్వీట్ చేశారు. “నేను ఇంకా పేపర్ మీద కలం కూడా పెట్టలేదు. కానీ అప్పుడే కథ, నటీనటులు, టైటిల్ కూడా పెట్టేసారు. ఈ ఫ్లో చూస్తుంటే మీరే యాక్షన్.. కట్ కూడా చెప్పేస్తారేమో!” అంటూ సెటైర్ వేసాడు. తన సినిమా గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తన తదుపరి సినిమా ఎవరితో ఉండబోతోంది, అది ఎలాంటి కథ అనే విషయాలను అతి త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు. “నేను చేసే సినిమా ఏంటి, ఎవరితో అనేది అతి త్వరలో నిజమైన పూర్తి వివరాలతో మీకు అందిస్తాం” అని అభిమానులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
నేను పేపర్ మీద కలం కూడా పెట్టలేదు ఇంకా 😭🙏
నటినటులు
కధ
టైటిల్ కూడా
పెట్టేసారు
ఈ ఫ్లో చూస్తుంటే .యాక్షన్..కట్ కూడా చెప్పేస్తారేమో 😉😉😉😊😄
మీ ఉత్సాహన్ని నేను అర్థం చేసుకోగలను….
అలాగే నేను చేసే సినిమా ఏంటి ఎవరితో అనేది అతి త్వరలో…నిజమైన
పూర్తి వివరాలు… మీకు… pic.twitter.com/bfhQ4NrOfu— Anil Ravipudi (@AnilRavipudi) February 10, 2026
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?